Shanishchari Amavasya 2022 Remedies: హిందూ పంచాంగం ప్రకారం, ఈరోజు అంటే ఆగస్టు 27న శనిశ్చరి అమావాస్య. నిజానికి ఈ రోజు భాద్రపద అమావాస్య. అయితే ఇది శనివారం వస్తుంది కాబట్టి దీనిని శనిశ్చరి అమావాస్య (Shanishchari Amavasya 2022) అని పిలుస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం, శనివారం శనిదేవుడిని పూజిస్తారు. ముఖ్యంగా 5 రాశులవారిపై శనివక్ర దృష్టి ఉంది. కుంభ, ధనుస్సు, మకర రాశుల వారు శని సాడే సతితో బాధపడుతుంటే...తుల రాశి ప్రజలు ధైయాతో అల్లాడుతున్నారు. మీరు శనిదేవుని అనుగ్రహం పొందాలంటే...శనిశ్చరి అమావాస్య నాడు ఈ చర్యలు తీసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుని అనుగ్రహం పొందడానికి పరిహారాలు..
>> శనిదేవుడి అనుగ్రహం పొందాలంటే.. శనిశ్చరి అమావాస్య రోజు ఉదయాన్నే స్నానం చేసి శనిదేవుడి ఆలయానికి వెళ్లి ఆవ నూనె సమర్పించండి. తర్వాత శని చాలీసా పఠిస్తూ...శనిదేవుడిని పూజించండి.
>>  శనిశ్చరి అమావాస్య నాడు సూర్యాస్తమయం తర్వాత పీపుల్ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించాలి. దీంతో శనిదేవుని కటాక్షం లభిస్తుంది.
>>  శని దేవుడి ఆశీస్సులు పొందడానికి, మీరు శనిశ్చరి అమావాస్య రోజున ఇనుప వస్తువులు, ఆవనూనె, నల్ల బట్టలు, ఉడకబెట్టిన పప్పు, బూట్లు మరియు చెప్పులు దానం చేయండి.
>>  శనివారం సుందరకాండ పఠించడం ద్వారా శని దోషం నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది.


Also Read: Mangal Gochar 2022: వృషభరాశిలోకి కుజుడు.. రాబోయే 68 రోజులపాటు ఈ రాశులకు లాభం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి