Astrology News in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ మండలంలోని నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొకి రాశిలోకి అడుగుపెడుతూ ఉంటాయి. వీటి కారణంగా 12 రాశులు ప్రభావితం అవుతుంటాయి. అంగారకుడు రాశి మార్పు కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులకు దోహదం చేస్తాయి. కొన్ని సార్లు కుజుడి రాశి మార్పు కొంత మందికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవగ్రహాల్లో కుజుడిని సర్వ సైన్యాధ్యక్షుడిగా పరిగణిస్తారు. ఈ గ్రహం ధైర్యం, పరాక్రమానికి ప్రతీక. కుజుడు వచ్చే నెలలో రాశి మార్చుకోబోతున్నాడు. మార్చిలో కుజుడు కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. మార్చి 15 కుజుడు కుంభంలోకి ప్రవేశిస్తాడు. అందులో శని ఉండటంతో ఈ రాశుల వారికీ అద్భుత యోగం పరిగణించబడుతోంది.


వృషభం..
వృషభం రాశికి కుజుడు గ్రహ మార్పు లాభదాయకంగా ఉంటుంది. అంగారకుడికి శుభ ప్రభావం వల్ల ఈ రాశి వారికి పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. అంతేకాదు పిల్లలకు సంబంధించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగ రీత్యా విదేశీ యానం ఉండే అవకాశం ఉంది. పెద్దగా కష్టపడకుండానే డబ్బు మీ చేతికి వస్తుంది.


మిథున రాశి:
కుంభరాశిలో కుజ సంచారం కారణంగా మిథున రాశి వారికి అత్యంత శుభప్రదం. మిథున రాశి వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో పదొన్నతి పొందే అవకాశాలున్నాయి. వ్యాపారులస్థులకు కొత్త పెట్టుబడులు పొందవచ్చు. భార్య, భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది.


కుంభ రాశి:


కుంభరాశి వారికి కుజ సంచారం కుంభ రాశి వారికి అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశాలున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఇది మంచి తరుణం. మీరు చేసే ప్రతిపనిలో విజయం సాధిస్తారు. ఆస్తి పొందే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసు పనులన్నీ చక్కగా పూర్తి చేసుకుంటారు.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


ఇదీ చదవండి: Tirumala Tirupati Devasthanam: ఈ నెల తిరుమల వెళ్లేవారికి బిగ్అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!


ఇదీ చదవండి: Budh Gochar 2024: మరో ౩ రోజుల్లో ఈ రాశికి బ్యాడ్ టైం స్టార్ట్.. ఇందులో మీ రాశి ఉందా? చెక్ చేయండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook