Chaturgrahi Yog in August 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. వచ్చే నెల 17న సింహరాశిలో చతుర్గ్రాహీ యోగం ఏర్పడుతుంది. శుక్రుడు, చంద్రుడు, కుజుడు మరియు బుధుడు కలయిక వల్ల ఈ యోగం రూపొందుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. చతుర్గ్రాహీ యోగం వల్ల మూడు రాశులవారు ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశి
ఈ శుభయోగం ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. లక్ ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు ఉద్యోగ మరియు వ్యాపారుల్లో లాభపడతారు. 
వృషభం
వృషభ రాశి వారికి చతుర్గ్రాహి యోగం చాలా లాభాలను ఇస్తుంది. మీ సమస్యలన్నీ దూరమవుతాయి. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఉద్యోగ మరియు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. 
మిధునరాశి
చతుర్గ్రాహి యోగం వల్ల మిథున రాశి ఆదాయం పెరుగుతుంది. విదేశీ వ్యాపారం చేసే వారు ప్రయోజనం పొందుతారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఊహించని లాభాలను పొందుతారు.


Also Read: Venus retrograde 2023: ఆగస్టు 07 వరకు వీరు పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook