AUGUST MONTHLY HOROSCOPE 2022: నేటి నుండే ఆగస్టు మాసం ప్రారంభమైంది. ఈ నెలలో చాలా గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. దీని శుభ, అశుభ ప్రభావాలు అన్ని రాశులపై ఉంటుంది. ఆగస్టు నెలలో గ్రహ సంచారం ఈ 5 రాశులవారికి శుభప్రదం కానుంది. ఈ సమయంలో ఈ రాశులవారు ఆదాయం భారీగా పెరగనుంది. ఈ నెలలో ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries): మేషరాశి వారికి ఆగస్టు మాసం చాలా ఇవ్వనుంది. ఈ రాశివారి కెరీర్ అద్భుతంగా ఉండనుంది. కొత్త జాబ్ వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ రావచ్చు. వ్యాపారులు పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకుంటారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. 


వృషభం (Taurus): వృషభ రాశి వారికి ఆగస్టు మాసం ఎన్నో కానుకలను ఇవ్వనంది. కొత్త జాబ్ వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీరు కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధిస్తారు.  కొన్ని ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. 


మిథునం (Gemini) : ఆగస్టులో మిథున రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం కురిపిస్తుంది.  వీరికి అనేక రకాలుగా డబ్బు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు లాభపడతారు. కుటుంబంలో మతపరమైన కార్యక్రమం ఉండవచ్చు. 


సింహం (Leo): ఆగష్టు నెల సింహరాశి వారికి కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఆదాయం లాభదాయకంగా ఉంటుంది. ఎక్కడైనా చిక్కుకున్న డబ్బు మీ దగ్గరకు చేరుతుంది. కొత్త జాబ్ వస్తుంది.  దొరుకుతుంది. ఈ మాసంలోయాత్రకు వెళ్లడానికి అనువైన సమయం. 


మకరం (Capricron) : ఈ సమయం మకర రాశి వారికి చాలా లాభాలను తెస్తుంది. ఉద్యోగ-వ్యాపారాలలో లాభం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కాగలవు. ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. 


Also Read: Anagaraka Yoga: అంగారక యోగంతో ఈ 5 రాశుల వారికి పొంచి ఉన్న ముప్పు.. ఆగస్టు 10 వరకు జాగ్రత్తగా ఉండాలి 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook