Bahula Chaturthi 2022 Date: భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష చతుర్థినే బహుళ చతుర్థి 2022 అంటారు. ఈ ఏడాది బహుళ చతుర్థి (Bahula Chaturthi 2022) ఆగస్టు 15, సోమవారం నాడు జరుపుకోనున్నారు. ఈ బహుళ చతుర్థి వ్రతం రోజు శ్రీకృష్ణుడిని, ఆవును పూజిస్తారు.  దీని వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని  ఆచరించడం వల్ల సంతానం లేని దంపతులకు పిల్లలు పుడతారు. అయితే ఈ బహుళ చతుర్థి రోజునే సంకష్టి చతుర్థి వ్రతం కూడా పాటిస్తారు. ఈ వ్రతంలో వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడితో పాటు గణేశుడిని పూజించడం వల్ల మీ పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తేదీ, శుభ ముహూర్తం
ప్రారంభం: ఆగస్టు 14 ఆదివారం రాత్రి 10:35 గంటలకు
ముగింపు: ఆగస్టు 15 సోమవారం రాత్రి 09:01 గంటలకు
అభిజిత్ లేదా శుభ ముహూర్తం: 11: 59 AM నుండి 12: 52 PM వరకు.
రాహుకాలం :  ఉదయం 07:29 నుండి 09:08 వరకు. 


Also Read: భాద్రపద మాసం ఎప్పుడు ప్రారంభం? ఈ మాసంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook