Vastu Shastra: దేవుళ్లకు పూజ చేసేందుకు వాడాల్సిన పూలు ఏవి?
చాలా మందికి దేవుడికి పూజలు సాధారణంగా చూస్తుంటాం. దణ్ణం పెట్టిం మనస్పూర్తిగా ప్రార్థించడమనేది ఒక్కొక్కరు ఒక్క విధంగా చేస్తుంటారు. అదే పూజ విషయంలో వాడే పూలు కూడా ఇందులో చాలా కీలకం. ఎందుకంటే.. ఒక్కో దేవుడికి ఒక్క విధమైన పూలంటే ఇష్టం. అందుకే పూజలు చేసే విషయంలో ఏ దేవుడికి ఎలాంటి పూలు వాడాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Shastra: చాలా మందికి దేవుడికి పూజలు సాధారణంగా చూస్తుంటాం. దణ్ణం పెట్టిం మనస్పూర్తిగా ప్రార్థించడమనేది ఒక్కొక్కరు ఒక్క విధంగా చేస్తుంటారు. అదే పూజ విషయంలో వాడే పూలు కూడా ఇందులో చాలా కీలకం. ఎందుకంటే.. ఒక్కో దేవుడికి ఒక్క విధమైన పూలంటే ఇష్టం. అందుకే పూజలు చేసే విషయంలో ఏ దేవుడికి ఎలాంటి పూలు వాడాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
దేవుళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన శక్తులు.. పూల రంగులు, పూల వాసనల కలయికను కలిగి ఉంటారు. వాటి కలయిక వాస్తు శాస్త్రంతో అనుసందానమై ఉంటుంది. అందుకే పూజల విషయంలో జాగ్రత్తలు అవసరం.
శివుడుకి, వినాయకుడికి, భైరవుడికి తెలుపు రంగు పూలంటే.. చాలా ఇష్టం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. ఏ రంగు, ఏ వాసన గల పూలు వాడాలి అనేది. తెలుపు రంగులో ఉన్న అని పూలు ఆయా దేవుళ్ల పూజకు ఉపయోగించకూడదు.
విష్టువుకి పసుపు, తెలుగు రంగు పూలంటే ఇష్టం. సూర్యుడికి, ఎరుపు రంగు పూలంటే అత్యంతర ప్రీతి.
విష్టువుకి పూజ చేసేందుకు.. మదర్, దతూర వంటి పూలు వాడొద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది. దూబ్, మదర్, హర్సింగర్, బెల్, టగర్ వంటి పూలను దేవతల అర్చన కోసం వినియోగించకూడదు. దేవతల కోసం చంపా, కమలం పూలను వాడాలని సూచిస్తోంది వాస్తు శాస్త్రం.
Also read: Ugadi 2022: ఉగాది నాడు ముస్లిం భక్తులతో కిటకిటలాడుతున్న వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఎక్కడో తెలుసా
Also read: Ugadi 2022 Panchangam: శుభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉంటుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook