Jupiter Rise Effect: దేవగురువు బృహస్పతి మార్చిలో ఉదయించబోతున్నాడు. సంపద, ఆస్తి, విద్య మరియు ఉన్నత స్థానానికి కారకునిగా గురుడిని భావిస్తారు. త్వరలో అతడు మీనరాశిలోఉదయించనున్నాడు. ఎవరి జాతకంలో బృహస్పతి శుభస్థానంలో ఉంటాడో వారు బలమైన ప్రయోజనాలను పొందుతారు. గురుడు సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బృహస్పతి సంచారం ఈ రాశులకు శుభప్రదం
కుంభ రాశి (Aquarius)
దేవగురువు ఉదయం కుంభ రాశి వ్యక్తులను అదృష్టవంతులను చేస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ముఖ్యంగా విద్య, మీడియా రంగాలకు సంబంధించిన వ్యక్తులు చాలా ప్రయోజనం పొందుతారు.
మిధునరాశి (Gemini)
మిథున రాశి వారికి బృహస్పతి ఉదయించడం శుభవార్త తెస్తుంది. కెరీర్ పరంగా ఇది మంచి సమయం. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ సమయం చాలా బాగుంటుంది. 


కర్కాటకం (Cancer)
మార్చి నుంచి కర్కాటక రాశి వారి అదృష్టం మారనుంది. ఈ రాశి వారికి మంచి రోజులు రానున్నాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. వ్యాపార నిమిత్తం మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. 
మీనరాశి (Pisces)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బృహస్పతి మీనరాశిలో ఉదయిస్తాడు. అతను ఈ రాశిచక్రాన్ని పాలించే గ్రహం కూడా. దీని కారణంగా ఈ రాశివారు ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పురోగతికి దారులు తెరుచుకుంటాయి. 


Also Read: Rajyog: త్వరలో అరుదైన రాజయోగం... ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook