Buddha Purnima 2023: బుద్ధ పూర్ణిమను ప్రతి సంవత్సరం మే నెలలో జరుపుకుంటారు. వైశాఖ పూర్ణిమ (బుద్ధ పూర్ణిమ)ను బీహార్ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇది పురాత కాలం నుంచి బుద్ధ పూర్ణిమను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. బుద్ధ భగవానుడు వైశాఖ పూర్ణిమ రోజున జన్మించాడు. కాబట్టి ఈ రోజు ఎలాంటి పనులు చేసిన సులభంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ క్రమంలో పలు రాశులవారు కూడా భారీ లాభాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత చాలా మందికి  బుద్ధ పూర్ణిమ గురించి తెలియదు. అయితే బుద్ధ పూర్ణిమ ప్రత్యేక ఏమిటో, ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుద్ధుడు బీహార్‌లోని గయా జిల్లాలో జన్మించారు. ఆయితే ఇదే క్రమంలో ఉసిరి చెట్టు కింద కూర్చిని బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని నమ్ముతారు. అందుకే ఇక్కడ లార్డ్ బుద్ధ ఆలయాన్ని స్థాపించారు. ఈ ఆలయంలో బుద్ధుని విగ్రహం పద్మాసన భంగిమలో ఉంటుంది. అందుకే ఆయనను విష్ణువు అవతారంగా కూడా పిలుస్తారు. అందుకే బోధ్ గయాను భారతదేశంలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలలో ఒకటిగా భావిస్తారు. ఈ ప్రదేశంలో బుద్ధునికి ప్రత్యేక పూజలు చేస్తారు.


Also Read: Rahu Transit 2023: మీ జీవితాన్ని మార్చేసే మాయాగ్రహం, రాత్రికి రాత్రి కుబేరుల్ని చేస్తుంది అదృష్టం పరీక్షించుకోండి మరి


బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధుడిని ఎందుకు పూజిస్తారో తెలుసా?:
బుద్ధుడిని విష్ణువు అవతారంగా భావిస్తారు. అంతేకాకుండా ఇదే రోజున బుద్ధుడు జన్మించాడని భావిస్తారు. అయితే ఈ క్రమంలో పౌర్ణమి రోజున పూజించడం వల్ల చంద్రుని వల్ల ఏర్పడే దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా కుటుంబంలో సంతోషం, మానసిక ప్రశాంతత నెలకొంటాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది.  


ఈ రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది:
మకర, సింహ, మిథున, మీన, కుంభ రాశుల వారికి బుద్ధ పూర్ణిమ చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఐదు రాశులవారు ఎలాంటి పనులు చేసిన భారీ లాభాలు పొందుతారు. మకర రాశి వారు వృత్తిలో అభివృద్ధి సాధించే అవకాశాలున్నాయి. మిథున రాశి వారికి ఐశ్వర్యంతో పాటు సంతోషం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సింహ రాశి వారికి ఉద్యోగంలో పురోగతి లభించడమేకాకుండా ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. 


Also Read: Rahu Transit 2023: మీ జీవితాన్ని మార్చేసే మాయాగ్రహం, రాత్రికి రాత్రి కుబేరుల్ని చేస్తుంది అదృష్టం పరీక్షించుకోండి మరి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook