Mercury Transits in Taurus on 7th June 2023: గ్రహాలకు రాకుమారుడుగా జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహాన్ని మేధస్సు సూచికగా పరిగణిస్తారు. ఈ నెల 7వ తేదిన బుధుడు  వృషభరాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం మేష రాశి నుంచి జరుగుతుంది. కాబట్టి ఈ సంచార ప్రభావం అన్ని రాశులవారిపై పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రాశుల ఉద్యోగ-వ్యాపార పరంగా మంచి జరిగితే మరికొన్ని రాశులవారికి ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారికి మంచి జరగబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై బుధుడి మంచి ప్రభావం:


మిథున రాశి:
జూన్ 7 మిథున రాశియ వారికి మిశ్రమ ప్రయోజనాలు జరిగిన ఈ నెలలో వీరికి చాలా రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశులవారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభదాయకంగా ఉండొచ్చు.


కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి కూడా బుధ గ్రహ ప్రభావం పడబోతోందిని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి చాలా లాభదాయకంగా మారుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది.


Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?


సింహ రాశి:
సింహ రాశి వారికి కూడా ఈ క్రమంలో భారీ ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ప్రయణాలు చేయడం వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చవుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలపడే అవకాశాలున్నాయి. అయితే ఈ రాశివారు కొన్ని విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు వృత్తిపరంగా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా పోటీ పరీక్షలు రాసిన వారికి చాలా లాభదాయకంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కొత్తగా ఉద్యోగాల కోసం చూస్తున్నవారు త్వరలో శుభవార్తలను అందుకుంటారు.


Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook