COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

July 1st Week Lucky Rashi: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని తెలివితేటలు, సంపద, బుద్ధి, మాటలకు సూచికగా భావిస్తారు. అందుకే బుధ గ్రహం శుభ స్థానంలో ఉన్న రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ప్రస్తుతం బుధుడు తన సొంత రాశిగా భావించే మిథున రాశిలో సంచార దశలో ఉన్నాడు. ఇదిలా ఉంటే జూన్ 29న ఈ గ్రహం మిథున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే ఈ బుధ గ్రహం సంచారం చేసే ప్రతి సారి అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఈ బుధ గ్రహం ఏ రాశిలోకి సంచారం చేసిన శుభ పరిణామాలు ఏర్పడతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా బుధుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


కుంభ రాశి:
బుధుడి సంచారం కారణంగా కుంభ రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి సోదరుల నుంచి సపోర్ట్‌ లభించి అనుకున్న పనులు సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య సంబంధం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరు మతపరమైన యాత్రలకు వెళ్లే ఛాన్స్‌ ఉంది. దీంతో పాట వ్యాపారాలు చేసేవారు కూడా విపరీతమైన లాభాలు పొందుతారు. 


సింహరాశి:
సింహ రాశివారిపై కూడా బుధుడి సంచార ప్రభావం పడబోతోంది. ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించిన మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ఎలాంటి పనులు చేసిన చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలిస్తుంది. దీంతో పాటు భాగస్వామి సపోర్ట్‌తో అనేక ప్రయోజనాలు పొందుతారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే! 


కన్యారాశి:
బుధుడి సంచారంతో కన్యా రాశివారికి మంచి ఫలితాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్‌కి సంబంధించిన విషయంలో కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్‌  లభించి పిల్లలు చదువుల్లో రాణించగలుగుతారు. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి