Budh Gochar 2024 Effects In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం,  బుధ గ్రహాన్ని తెలివితేటలు, వివేకానికి సూచికగా భావిస్తారు. అంతేకాకుండా ఈ గ్రహాన్ని ఆనందం, అదృష్టానికి కారకంగా కూడా పరిగణిస్తారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ బుధ గ్రహం మే 31న వృషభ రాశిలోకి సంచారం చేసింది. అయితే ఈ గ్రహం జూన్‌ 14 వరకు అదే రాశిలో సంచార దశలో ఉండబోతోంది. ఇప్పటికే ఈ వృషభ రాశిలో సూర్యుడు, బృహస్పతి, శుక్ర గ్రహాలు సంచార దశలో ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవడం కారణంగా ఎంతో శక్తివంతమైన బుధాదిత్య, గజలక్ష్మీ రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో లక్ష్మీ నారాయణ రాజయోగం కూడా ఏర్పడబోతోంది. అయితే ఈ యోగాలు ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మేష రాశి:
ఈ బుధ గ్రహం మేష రాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. వీరికి ఈ నెలల మొత్తం ఒక వరంలా ఉంటుంది. ఈ సమయంలో వీరు అనుకున్న పనులు మొత్తం సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా లాభపడతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో ధన ప్రవాహం కూడా పెరుగుతుంది. అలాగే ఈ రాశివారి మాట ప్రభావం పెరిగి సమాజంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్నవారికి పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఈ సమయంలో ఎలాంటి పనులుల చేసిన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వీరు ఎన్నో శుభవార్తలు కూడా వింటారు. 


వృషభ రాశి:
ఈ సంచార ప్రభావం వృషభ రాశివారిపై కూడా పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వీరికి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయ. అలాగే ఎలాంటి పనులు చేసిన గొప్ప విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు ఈ సమయంలో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా భాగస్వామ్యం జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం చాలా బాగుటుంది. 


సింహరాశి:
బుధుడి సంచారం సింహ రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి వ్యాపారాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఎప్పటి నుంచో కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి కంపెనీల నుంచి ఆఫర్స్‌ లభిస్తాయి. అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారి కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


కన్య రాశి:
బుధ సంచారం కన్య రాశివారికి అదృష్టాన్ని పెంచుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మే 31 నుంచి విరీకి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ రాశివారికి ప్రేమ వివహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి పనులు చేసిన మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే పెద్ద పెద్ద పనులు చేసే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిపుణుల సలహాలు, సూచనలు పాటించడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి