Budh Margi 2023: బుధ గ్రహం సంచారంతో ఈ రాశుల వారికి తీవ్ర ఆర్థిక సమస్యలు, ఇందులో మీ రాశి ఉంటే జాగ్రత్త!
Budh Margi 2023: బుధుడి రాశి సంచారం వల్ల చాలా రాశులవారికి దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రాశులవారు ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడతారని నిపుణులు చెబుతున్నారు.
Budh Margi 2023: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంటుంది. ముఖ్యంగా గ్రహాలు సంచారం చేయడం వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడితే అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఈ ప్రభావం వల్ల పలు రాశులవారి మంచి జరిగితే, మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలను కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ 15 బుధ గ్రహం మేష రాశిలోకి సంచారం చేసింది.త కాబట్టి దీని ప్రభావం మొత్తం 12 రాశులవారిపై పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ మూడు రాశులవారిపై తీవ్రంగా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపులున్నారు.
ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం:
మేషరాశి:
మే 15 మేషరాశిలో బుధుడు సంచారం చేసింది. కాబట్టి ఈ రాశివారికి ఆర్థికంగా చాలా రకాల మార్పులు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఖర్చులు తీవ్రంగా పెరిగి ఆదాయం వనరులు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రయాణాలు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు కూడా వచ్చే ఛాస్స్ ఉంది. కాబట్టి ఈ రాశివారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
వృషభం:
వృషభ రాశి బుధుడి ప్రభావం కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం వృషభ రాశివారికి పన్నెండవ స్థానంలో జరిగింది. కాబట్టి ఈ క్రమంలో మీ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి రావొచ్చు. అంతేకాకుండా ఈ రాశివారు ఆర్థికంగా దెబ్బతింటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వృషభ రాశివారు ప్రయాణాలు చేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యలు రావొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
సింహ రాశి:
సింహ రాశి వారికి బుధ సంచారం చాలా సమస్యలు తెచ్చిపెట్టేలా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వీరు చాలా రకాల అనారోగ్య సమస్యలకు గురవుతారు. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా బ్యాంక్ పనులు చేసే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి