Budh Rashi Parivartan 2022: గ్రహాలు ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల మనుషుల జీవితాల్లో తీవ్ర మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పర విషయాల్లో చాలా రకాల మార్పలు జరిగే ఛాన్స్‌ ఉంది. అయితే ఈ సంవత్సరం చివరి రోజున బుధ గ్రహం ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ సంచారం కారణంగా చాలా రాశువారి జీవితాల్లో లాభాలు జరిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశువారికి లాభాలే లాభాలు:
మేష:

మేష రాశువారు తప్పకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి బుధ సంచారం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఆర్థిక సమస్యలన్ని తొలగిపోయి ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.


వృషభ:  
వృషభ రాశి వారికి కుటుంబంలో సామరస్యం ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాల్లో పురోగతి లభించి ప్రమోషన్స్‌ పొందే ఛాన్స్‌ కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు సమాజంలో గౌరవం కూడా పొందుతారు. ఈ రాశి వారు కార్యాలయాల్లో మంచి పేరు పొందుతారు.


మిథున:
మిథున రాశివారికి కుటుంబ జీవితం సంతోషం లభిస్తుంది. లాస్‌లో ఉన్న వ్యాపారం మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరు ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర వ్యాధుల పలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరు చేసే ఉద్యోగ కార్యాలయాలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి ఇతర కారణాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.


కర్కాటక:
కర్కాటక రాశి వారికి మార్చి 18 నుంచి ప్రశాంతత లభించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మద్ధతు లభించి మంచి ఫలితాలు పొందుతారు. ఈ సంచారం కారణంగా ఈ రాశివారు విహార యాత్రలకు వెళ్తారు.


సింహ రాశి:
సింహ రాశికి ఈ  సంచారం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా సామాజంలో మంచి పేరు లభించడమే కాకుండా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశి వారు స్నేహితులతో కలిసి వ్యాపారాలు స్థాపించే అవకాశాలు కూడా ఉన్నాయి.


Also Read: TSPSC JL Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. అప్లికేషన్ ప్రక్రియ వాయిదా  


Also Read: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో వైసీపీ-టీడీపీ నేతల పరస్పర దాడి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook