Budh-Shukra Asta 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు వేగంగా రాశి సంచారం చేస్తూ ఉంటాయి. అందులో సూర్య, బుధ గ్రహాలు ముందుంటాయి. ఎందుకంటే ఈ గ్రహాలు చాలా త్వరగా రాశి సంచారం చేస్తాయి. ఇదిలా ఉండగా జూన్ 1, 3 తేదీల్లో జ్యోతిష్య శాస్త్రంలో చాలా అరుదుగా ఏర్పడే అద్భుతమైన గట్టం ఏర్పడింది. ఎంతో శక్తివంతమైన సూర్యగ్రహం ఈ తేదిల్లో సంచాం చేశాయి. అతేకాకుండా బుధ, శుక్ర గ్రహాల కలయిక జరిగింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలిగే ఛాన్స్‌ కూఆ ఉంది. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో, అత్యధికంగా లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభరాశి:
రెండు గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశివారి జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. ముఖ్యంగా వీరికి జీవితంలో అత్మ విశ్వాసం తగ్గి అనేక సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కొత్త పనులు చేసే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుటుంబంలో తండ్రి తప్పకుండా గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు వివాదాల్లో ఇరుక్కునే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రుణం తీసుకునే క్రమంలో కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఓపికతో ఉండడం చాలా మంచిది. దీంతో పాటు నష్టాలు కూడా రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 


మిథునరాశి:
ఈ సమయంలో మిథునరాశి వారికి మిశ్రమ లాభాలు కలుగుతాయి. దీంతో పాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భవిష్యత్తులో కూడా అనేక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కొత్త వ్యక్తులతో పరిచమయ్యే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే అన్నదమ్ముల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భవనానికి సంబంధించిన మరమ్మతులు జరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పెట్టుబడులపై కూడా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


కన్యారాశి:
ఈ గ్రహాల కలయిక కారణంగా భార్యతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య పరమైన కొన్ని సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఈ సమయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో కూడా అనేక వివాదాలకు దారీ తీసే ఛాన్స్‌ ఉంది. అలాగే యాత్రలకు వెళ్లడం వల్ల మనస్సు ప్రశాంతంగా మరవచ్చు. దీంతో పాటు పెద్ద పెద్ద పనులు చేసే క్రమంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు అదృష్టం సహకరించడం వల్ల కొన్ని పనులు వెంటనే పూర్తియ్యే ఛాన్స్‌ కూడా ఉంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


తులారాశి:
తులా రాశివారికి కూడా ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు కలిగే ఛాన్స్‌ ఉన్నాయి. అలాగే వీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే అనేక సమస్యలు రావచ్చు. దీంతో పాటు వీరికి ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే ఒత్తిడి కూడా చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి