Chaitra Navratri 2024: దుర్గాష్టమి రోజున రెండు శుభయోగాలు.. ధనవంతులు కాబోతున్న 3 రాశులు ఇవే..!
Hindu Festivals: మరో ఐదు రోజుల్లో దుర్గాష్టమి రాబోతుంది. ఈరోజున గౌరీమాతను ఆరాధిస్తారు. అంతేకాకుండా ఇదే రోజున రెండు శుభయోగాలు ఏర్పడటం వల్ల మూడు రాశులవారు ధనవంతులు కాబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Durga Ashtami 2024 Rashifal: రీసెంట్ గా చైత్ర నవరాత్రులు మెుదలయ్యాయి. ఈ నవరాత్రుల్లో అష్టమి తిథి చాలా ముఖ్యమైనది. ఈరోజున దుర్గా దేవి యెుక్క గౌరీ దేవిని పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున చాలా మంది తమ ఇళ్లలో కులదేవతను పూజిస్తారు. ఈ ఏడాది దుర్గాష్టమి మరో 5 రోజుల్లో అంటే ఏప్రిల్ 16వ తేదీన రాబోతుంది. ఈరోజున రెండు శుభకరమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. అవే సర్వార్థసిద్ధి యోగం మరియు రవి యోగం. ఈ యోగాల కారణఁగా ఐదు రాశులవారు దుర్గాదేవి కటాక్షం పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
కన్యారాశి
చైత్ర నవరాత్రుల్లో కన్యారాశి వారి ఊహించని బెనిఫిట్స్ పొందబోతున్నారు. మీరు ఫ్యామిలీతో కలిసి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. కెరీర్ లో గ్రోత్ సాధిస్తారు. ఏ పని చేపడితే అందులో సక్సెస్ సాధిస్తారు. తక్కువ సమయంలోనే వృద్ధి చెందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి.
వృషభం
వృషభరాశి వారికి దుర్గామాత కరుణ కటాక్షాలు ఉంటాయి. ఈ రాశివారిపై ఆ దేవత డబ్బు వర్షం కురిపిస్తుంది. మీకు పూర్వీకుల స్థిర చరాస్తులు కలిసి వస్తాయి. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుంది. మీకు దైవభక్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి.
కర్కాటకం
ఈ రాశివారికి దుర్గామాత అనుగ్రహం ఉంటుంది. ఆ తల్లి ఆశీస్సులతో వీరు కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళతారు. ఎంతోకాలంగా వేచి చూస్తున్న జాబ్ వస్తుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీ ఆర్థికంగా స్థిరపడతారు. మీకు మనసుకు దగ్గర అయిన వారిని కలుస్తారు. మీకు అన్నింటా లక్ కలిసి వస్తుంది. మీరు అప్పుల నుండి బయటపడతారు.
Also Read: Vastu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. ధనలక్ష్మీ మీ వెంట ఉన్నట్టే.. కష్టాలు పరార్..
Also Read: Trigrahi Yog 2024: తెలుగు కొత్త సంవత్సరంలో మొదటి త్రిగ్రాహి యోగం.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి