Numerology Predictions: ఏయే తేదీల్లో పుట్టినవారికి ఇవాళ కలిసొస్తుంది.. న్యూమరాలజీ ఏం చెబుతోంది
ఇవాళ ఫిబ్రవరి 4, 2022. న్యూమరాలజీ ప్రకారం 4 నంబర్‌కు అధిపతి రాహువు. నెలలో 4, 13, 22, 31 తేదీల్లో జన్మించినవారికి లక్కీ నంబర్ లేదా జన్మ సంఖ్య 4 అవుతుంది. ఈ లక్కీ నంబర్ కలిగినవారు సంపద, ఆర్థిక వృద్దిని పొందుతారు.
Numerology Predictions Feb 4, 2022: ఇవాళ ఫిబ్రవరి 4, 2022. న్యూమరాలజీ ప్రకారం 4 నంబర్‌కు అధిపతి రాహువు. నెలలో 4, 13, 22, 31 తేదీల్లో జన్మించినవారికి లక్కీ నంబర్ లేదా జన్మ సంఖ్య 4 అవుతుంది. ఈ లక్కీ నంబర్ కలిగినవారు సంపద, ఆర్థిక వృద్దిని పొందుతారు.
ఇవాళ్టి లక్కీ నంబర్:
ఇవాళ్టి లక్కీ నంబర్ 3. నేటి తేదీ, మాసం, సంవత్సరం... ఈ మూడింటిని కలిపితే (4+2+2+0+2+2=12=1+2=3) లక్కీ నంబర్ వస్తుంది. న్యూమరాలజీ ప్రకారం 3 అంకెకి అధిపతి గురు. దీనికి 5, 6, 7 అంకెలు కూడా అనుకూలంగా ఉంటాయి. మీ మీ జన్మ సంఖ్య లేదా లక్కీ నంబర్‌ను బట్టి ఇవాళ మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి..
నంబర్ 1 - 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు
వీరికి లక్కీ నంబర్ : 9
ఫైనాన్స్ - కెరీర్ : రాహువు, సూర్యుడు మిత్రులు కారు. అయినప్పటికీ మీ వ్యాపార రంగంలో పురోగతి ఉంటుంది. లక్కీ నంబర్ 3 వృత్తిపరంగా మీరు ప్రమోట్ అయ్యేందుకు దోహదపడుతుంది.
హెల్త్ : కఫ సంబంధిత సమస్యలు ఉండొచ్చు.
నంబర్ 2- తేదీలు 2, 11, 20, 29న పుట్టినవారు
లక్కీ నంబర్-1
ఫైనాన్స్ - కెరీర్ : ఆఫీస్‌లో పని భారం కారణంగా ఒత్తిడికి గురవుతారు. లక్కీ నంబర్ 3, 4 కలిగినవారు మీ వ్యాపార పురోగతికి దోహదపడుతారు.
హెల్త్ : ఆరోగ్యం ఆశాజనకంగా ఉంటుంది.
నంబర్ 3 - తేదీలు 3, 12, 21, 30న పుట్టినవారు
లక్కీ నంబర్ : 2
ఫైనాన్స్ - కెరీర్ : గురుడు మీకు లాభదాయకమైన ఉద్యోగ అవకాశాన్ని కల్పించవచ్చు. దానికి తోడు శని మద్దతుతో మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
హెల్త్ : ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
నంబర్ 4 - తేదీలు 4, 13, 22, 31న పుట్టినవారు
లక్కీ నంబర్ : 7
ఫైనాన్స్ -కెరీర్ : 3, 4 డెస్టినీ నంబర్స్ కలిసొస్తాయి. ఐటీ సెక్టార్‌లోని ఉద్యోగులు తమ లక్ష్యాలు చేరుకుంటారు.
హెల్త్ - ఆరోగ్యం బాగుంటుంది.
నంబర్ 5 : తేదీలు 6, 15, 24న పుట్టినవారు
లక్కీ నంబర్ : 6
ఫైనాన్స్ -కెరీర్ : 3, 4 డెస్టినీ నంబర్స్‌తో ప్రాఫిట్స్ పొందే అవకాశం. కెరీర్ ఆశాజనకంగా ఉంటుంది.
హెల్త్ - ఆరోగ్యం బాగుంటుంది.
నంబర్ 6 - తేదీలు 6, 15, 24న పుట్టినవారు
లక్కీ నంబర్ : 7
ఫైనాన్స్ -కెరీర్ : 3 డెస్టినీ నంబర్ కలిసొస్తుంది. వ్యాపార రంగంలో రాణిస్తారు.
హెల్త్ - బీపీ సంబంధిత సమస్యలు ఉండొచ్చు.
నంబర్ 7 - తేదీలు 7, 16, 25న పుట్టినవారు
లక్కీ నంబర్ : 8
ఫైనాన్స్ - కెరీర్ : రాహువు, గురుడుతో అనుకూలత. వ్యాపార రంగంలో ఆశించిన పురోగతి. వృత్తిపరంగా సాఫీగా సాగుతుంది.
నంబర్ 8- తేదీలు 8, 17, 26న పుట్టినవారు
లక్కీ నంబర్ : 4
ఫైనాన్స్ - కెరీర్ : శని, రాహువుల అనుకూలత కలిసొస్తుంది. ఆర్థిక వృద్ది కలుగుతుంది.
హెల్త్ : నువ్వులు దానం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం.
నంబర్ 9 : తేదీలు 9, 18, 27న పుట్టినవారు
లక్కీ నంబర్ : 3
ఫైనాన్స్ - కెరీర్ : కుజుడి అనుకూలత కారణంగా వృత్తిపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది.
హెల్త్ : పొట్ట సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి.
Also Read: India Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. 5లక్షలు దాటిన మరణాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook