Dream Astrology in Telugu: మనం రోజూ కలలు కంటూ ఉంటాం. ఇందులో మంచి, చెడు రెండూ ఉంటాయి. స్వప్నశాస్త్రంలో కలలను బట్టి ఫ్యూచర్ గురించి తెలుసుకోవచ్చని చెప్పబడింది. ఆస్ట్రాలజీలో డ్రీమ్స్ యెుక్క శుభ మరియు అశుభ ఫలితాలను పెంచడానికి లేదా తగ్గించడానికి అనేక మార్గాలు చెప్పబడ్డాయి. స్వప్నశాస్త్రం ప్రకారం, గణపతి కలలో కనిపిస్తే (Lord Ganesh in dream) భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలలో గణేశుడు కనిపిస్తే...
కలలో వినాయకుని దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఆ కల వారి జీవితాన్ని మార్చగలదు. ఆ డ్రీమ్ గణపతి అనుగ్రహానికి సంకేతం. వినాయకుడు మీ దుఃఖాలన్నీ తొలగించి త్వరలోనే ఆనందాన్ని ప్రసాదిస్తాడని ఆ స్నప్నం చెబుతోంది. ఒక వేళ కలలో గణపతి ఆలయం కనిపించడం మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుందనడానికి సిగ్నల్ గా భావించవచ్చు. 


ఈ చిన్న పని చేయండి..
కలలో గణపతి కనిపిస్తే, దాని యొక్క గరిష్ట ఫలం పొందడానికి ఈ  చిన్న పని చేయండి. స్వప్నశాస్త్రం ప్రకారం, ఆ కల గురించి ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే మంచి కలలు గురించి చెప్పడం వల్ల దాని శుభఫలితాలు తగ్గుతాయి. అదే అశుభకరమైన స్నప్నాన్ని వీలైనంత ఎక్కువ మందికి చెప్పడం వల్ల దాని చెడు ప్రభావాలు తగ్గుతాయి. కలలో గణపతి కనిపించినప్పుడు పూజించండి. 


Also Read: Vinayaka Chavithi 2022: వినాయక చవితి ఎప్పుడు, విశిష్టత, పూజా విధానం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook