Navpancham Rajyoga 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు రాశి మారడం కారణంగా అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అలాగే ఈ గ్రహం ఏదైనా గ్రహంతో సంయోగం చేస్తే శుభ, అశుభ ప్రభావాలు ఏర్పడతాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడతాయి. ఈ సూర్య గ్రహం త్వరలోనే వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో పాటు బృహస్పతి గ్రహం కూడా ఇదే రాశిలోకి ప్రవేశించబోతోంది. దీంతో అత్యంత శక్తివంతమైన నవపంచమి యోగం ఏర్పడబోతోంది. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి:
నవపంచమి యోగంతో సింహ రాశివారికి వృత్తి జీవితంలో అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా సమాజంలో మంచి పనులు చేస్తున్నవారికి ఈ సమయంలో ప్రశంసలు లభిస్తాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారులతో ప్రశంసలు పొంది విపరీతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబంలో వస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దీంతో పాటు స్నేహితుల సహాకారం లభించి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అలాగే వీరు విహార యాత్రలకు వెళ్తారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి జీతాలు కూడా పెరుగుతాయి. అలాగే నిలిపోయిన పనలు కూడా సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో ఆనందం కూడా పెరుగుతుంది. 


సింహ రాశి:
ఈ యోగం కారణంగా సింహ రాశివారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వృత్తి జీవితం గడుపుతున్నవారికి అనేక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అలాగే కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా పురోగతి లభించే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ఉద్యోగాలు మారాలని ఎదురు చూస్తున్నవారికి ఇది ప్రత్యేకమైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో కొత్త కంపెనీ నుంచి ఆఫర్స్‌ లభించి ఉద్యోగాలు కూడా మారుతారు. అంతేకాకుండా వ్యాపారాలు ప్రారంభించడం వల్ల అద్భుతమైన విజయాలు సాధిస్తారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


మీన రాశి:
ఈ నవపంచం యోగం కారణంగా మీన రాశి రాశివారికి అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వృత్తి జీవితం కొనసాగిస్తున్నవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ కలహాల నుంచి కూడా విముక్తి లభించి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో అనేక లాభాలు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు రావడం పెరుగుతాయి. దీంతో పాటు అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి