COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surya - Ketu Combination 2024 Effect: అన్ని గ్రహాలకు అధిపతిగా సూర్యుడుని భావిస్తారు. అందుకే ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంచారం మానవ జీవితాలపై కూడా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం సూర్యుడు తను పాలించే సింహ రాశిలో ఉన్నాడు. అయితే సెప్టెంబర్‌ 16న కన్యారాశిలోకి సంచారం చేయబోతోంది. ఇప్పటికే కన్యా రాశిలో కేతువు సంచార దశలో ఉన్నాడు. సూర్యుడు కన్యా రాశిలోకి వెళ్లడం వల్ల సూర్య, కేతువు కలయిక జరగబోతోంది. అయితే ఈ కలయిక అనేది దాదాపు 18 సంవత్సరాల తర్వాత జరగబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం కూడా పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులు రెండు గ్రహాల కలయిక కారణంగా ప్రభావితమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


సూర్యుడు-కేతువులు కలయిక కారణంగా లాభాలు పొందే రాశులు:
మేషరాశి:

సూర్యుడు-కేతువు కలయిక కారణంగా మేష రాశివారి కెరీర్‌ పరంగా అనేక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థిక పరమైన విషయాల్లో కూడా విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అనేక సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. 


వృషభ రాశి:
సూర్యుడు, కేతువు గ్రహాలు కన్యా రాశిలో కలవడం వల్ల వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు జీవితంలో వస్తున్న సమస్యలు కూడా వెంటనే పరిష్కారమవుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు కూడా లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కెరీర్‌ పరంగా వీరికి కొత్త గుర్తింపు లభిస్తుంది. అలాగే వీరికి ఊహించని ధనం కూడా లభిస్తుంది. 


సింహ రాశి:
ఈ సమయంలో సింహ రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. దీంతో పాటు అప్పుల బాధల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ధనుస్సు రాశి:
ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా ధనుస్సు రాశివారిపై కనక వర్షం కురుస్తుంది. దీని కారణంగా వీరు అభివృద్ధి మార్గంలో వెళ్తారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి విపరీతమైన డబ్బులు కూడా వస్తాయి. కుటుంబ జీవితంలో వస్తున్న వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.