Venus Transit 2023 Those Zodiac Signs Get Profits In Business from June 7: జూన్ 7న శుక్రుడు కర్కాటక రాశిలోకి సింహ రాశి నుంచి సంచారం చేయబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడుని ప్రేమ కలలు అందం సంపదకు సూచికగా భావిస్తారు. జూలై 23 వరకు శుక్రుడు కర్కాటక రాశి లోనే ఉంటాడు. దీని కారణంగా అన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు చేర్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్రాన్ని పనులు చెబుతున్నారు ముఖ్యంగా సెక్యూరిటీ సంచారం కారణంగా ఈ కింది రెండు రాశుల వారికి చాలా రకాలు ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు. ఈ సంజోరం వల్ల ఏ ఏ రాష్ట్రాల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
శుక్ర గ్రహ సంచారం వల్ల మేష రాశి వారికి ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి అంతేకాకుండా ప్రేమలో ఉన్నవారు వారి భాగస్వాములతో ప్రేమాగా వ్యవహరిస్తారు. వీరు ఇతరుల కోరికలు తీర్చేందుకు చాలా ప్రయత్నిస్తారు. శృంగార సంబంధం ఆనందంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశివారు కొత్తవారితో ప్రేమలో పడే అవకాశాలున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి. ఈ క్రమంలో ఖర్చులు తగ్గి ఆదాయం కూడా పెరుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా సులభంగా తీరుతాయి. 


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?


వృషభం: 
శుక్ర సంచారం వల్ల ఈ రాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మీ భాగస్వామితో ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. శృంగార పరంగా ఆనందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఒంటరిగా ఉన్నవారు కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. వీరు ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మీ మనోహరమైన వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


మిథున రాశి: 
ఈ సంచారంతో ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వేడుకలు, వివాహాలు చేసుకోవడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అంతేకాకుండా ఈ రాశులవారు  కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు భారీగా లాభాలు పొందే ఛాన్స్ ఉంది. వృషభ రాశి కష్టపడి పనులు చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు.


Also Read: Shubh yog: 'మహాకేదార్ యోగం' చేయబోతున్న గ్రహాలు.. ఈ 3 రాశులకు లాభాలు బోలెడు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి