COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

February Lucky Zodiac Sign 2024: జనవరి 7వ తేదీన బుధ గ్రహం రాశి సంచారం చేయబోతోంది. తెలివితేటలు, వ్యాపారం, విజయాలకు సూచికగా భావించే బుధ గ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా 12 రాశుల వారు ప్రభావితమవుతారు. బుధుడు ఆ తర్వాత ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 6:07 గంటలకు కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే కుంభరాశిలో శని గ్రహం ఉండడం వల్ల ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి.


బుధ శని గ్రహాల కలయిక జ్యోతిష్య శాస్త్రం ఎంతో ప్రాముఖ్యమైనది. దీని కారణంగా ఫిబ్రవరి నెలలో కొన్ని రాశుల వారిపై ఈ రెండు గ్రహాల సంయోగ ప్రభావం పడి కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. జనవరి 7న బుధ గ్రహ సంచారం ఫిబ్రవరి 20న బుధుడు కుంభరాశిలో శని గ్రహంతో కలవడం కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..


మకర రాశి:
మకర రాశి వారికి బుధ, శని గ్రహాల కలయిక కారణంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయంలో తప్పకుండా చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుంది. పాటు పోటీ పరీక్షల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు కలిగి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా విజ్ఞప్తి లభిస్తుంది.


వృషభ రాశి:
వృషభ రాశి వారికి కూడా ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్టం రెట్టింపవడమే కాకుండా తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఇక వ్యాపారాలు చేస్తున్నవారు పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


మిథున రాశి:
మిథున రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాలు కలయిక కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో ఉపశమనం కూడా లభిస్తుంది. దీంతోపాటు అనారోగ్య సమస్యలన్నీ సులభంగా దూరమవుతాయి.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter