Gajakesari Raja Yoga made by Guru chandra yuti 2023: హిందూ నూతన సంవత్సరం 2023ని విక్రమ్ సంవత్ అంటారు. ఈసారి విక్రమ్ సంవత్ 2080 మార్చి 22 నుండి ప్రారంభమైంది. ఉగాది రోజున అనేక శుభ యాదృచ్ఛికాలు మెుదలుకానుంది. ఈ సమయంలో శని మరియు గురువు వారి స్వంత రాశిలో కూర్చున్నారు. కుజుడు, కేతువు ఇద్దరితో శని నవపంచం రాజయోగం ఏర్పడుతోంది. మీనరాశిలో సూర్యుడు, బుధుడు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఇక గురు, చంద్ర కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతోంది. దీంతో 3 రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం..


ఈరోజున గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. గ్రహాల స్థానం మీ ఆర్థిక స్థితిపై శుభప్రభావం చూపుతుంది. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూల సమయం. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు కుటుంబ సభ్యుల సపోర్టు లభిస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది. 


తులారాశి..


హిందూ నూతన సంవత్సరం తుల రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీరు ప్రతి పని మరియు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యలో వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.


మీనరాశి..


విక్రమ్ సంవత్ 2080 మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. గ్రహాల స్థానం మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. మీరు లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఖర్చులు కొద్దిగా పెరగవచ్చు, కానీ ఆదాయ వనరుల నుండి డబ్బు కూడా వస్తూనే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. 


Also Read: Mercury transit 2023: అరుదైన యోగం చేస్తున్న బుధుడు.. ఉగాది నుంచి ఈ 3 రాశులకు అన్నీ శుభాలే..


Also Read: Ugadi 2023 : టాలీవుడ్‌లో ఉగాది సెలెబ్రేషన్స్.. చిరు ఇంట్లో ఇలా.. సితార అలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook