Venus Transit 2023: మాలవ్య రాజ్యయోగం.. కొత్త సంవత్సరంలో ఈ 3 రాశుల వారు పట్టుకున్న ప్రతీది బంగారమే!
These 3 Zodiac Signs will get everything is auspicious due to Venus Transit 2023. శుక్ర గ్రహం 15 ఫిబ్రవరి 2023న మీన రాశిలోకి సంచరిస్తుంది. ఈ శుక్ర సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది.
These 3 Zodiac Signs will get everything is auspicious due to Malavya Rajya Yoga 2023: జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు మరియు రాశుల మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గ్రహాలు తమ రాశిని మార్చడంతో మనుషుల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. శుక్ర గ్రహం 15 ఫిబ్రవరి 2023న మీన రాశిలోకి సంచరిస్తుంది. ఈ శుక్ర సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. శుక్ర సంచారం 2023 ప్రభావం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికీ అశుభంగా ఉంటుంది.
వైభవం, ఐశ్వర్యం, శారీరక ఆనందం, కళ మరియు వైవాహిక జీవితానికి కారకంగా శుక్ర గ్రహం పరిగణించబడుతుంది. 2023లో జనవరి 15న శుక్ర సంచారం నుంచి 'మాళవ్య రాజ్యయోగం' ఏర్పడుతోంది. ఈ మాళవ్య రాజ్యయోగం ముఖ్యంగా 3 రాశులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కొత్త సంవత్సరంలో వారికి ఆకస్మిక ద్రవ్య లాభాన్ని మరియు పురోగతిని ఇస్తుంది.
మిథున రాశి:
మిథున రాశి వారికి శుక్ర సంచారం తర్వాత ఏర్పడుతున్న మాళవ్య రాజయోగం వల్ల ఎంతో ప్రయోజనంహా ఉంటుంది. ఈ రాశి వారు ధన లాభంతో పాటు కొత్త ఉద్యోగం పొందవచ్చు. కార్యాలయంలో ప్రశంసలు ఉంటాయి. ప్రమోషన్, ఇంక్రిమెంట్ వంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అవివాహితులకు వివాహ ప్రతిపాదన రావచ్చు. పట్టిందల్లా బంగారమే అవుతుంది.
కన్యా రాశి:
మాళవ్య రాజ్యయోగం వల్ల కన్యా రాశి వారికి కుటుంబ, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కన్యా రాశి వారు వైవాహిక జీవితం గొప్ప విజయాన్ని పొందవచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తులు వైవాహిక జీవితంలో సంతోషాన్ని పొందుతారారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనను పొందవచ్చు. భాగస్వామ్యంతో పని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి:
కొత్త సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి వాహన మరియు ఆస్తి రానుంది. ఎందుకంటే శుక్ర సంచారము తర్వాత ఏర్పడిన మాళవ్య రాజ్యయోగంతో వీరికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ధనుస్సు రాశి వారికి తల్లి మద్దతు పూర్తిగా ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు. వ్యాపారవేత్తలు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. అధిక డబ్బు చేతికి అందుతుంది.
Also Read: Wednesday Shopping Tips: బుధవారం షాపింగ్‌కి వెళుతున్నారా.. ఈ వస్తువులను మాత్రం అస్సలు కొనొద్దు!
Also Read: Free Petrol: బంపర్ ఆఫర్.. 20000 కంటే ఎక్కువ పెట్రోల్ పంపుల వద్ద ఉచిత పెట్రోల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.