Grah Gochar in October 2023: ఆస్ట్రాలజీలో గ్రహాల రాశి మార్పు చాలా ప్రత్యేకమైనది. అక్టోబరు నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో మార్పు రాబోతుంది. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. అక్టోబర్ 2న సింహరాశిలోకి శుక్రుడు, 03న తులరాశిలోకి అంగారకుడు, 18న సూర్యుడు తులరాశిలోకి, 19న తులరాశిలోకి బుధుడు, 30న రాహువు మేషరాశిలోకి, కేతువు మీనరాశిలోకి ప్రవేశిస్తారు.  ఈ గ్రహాల రాశి మార్పు ఐదు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి అక్టోబర్ నెల చాలా అదృష్టాన్ని ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది.
కన్య రాశి
గ్రహాల గమనంలో మార్పు వల్ల మీరు కెరీర్ లో ఎదుగుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు అనుకున్నది సాధిస్తారు. 
వృషభం
వృషభ రాశి వారికి అక్టోబర్ నెల చాలా బాగుంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 


Also Read: Shani Margi 2023: దీపావళికి ముందు ఈ రాశుల లక్ మారిపోనుంది.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..


సింహరాశి 
అక్టోబరులో గ్రహాల సంచారం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ సమస్యలన్నీ తీరుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. 
మిధునరాశి
వచ్చే నెలలో గ్రహాల రాశి మార్పు మిథునరాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.


Also Read: Mars Ketu Yuti 2023: కుజుడి సంచారంతో ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి