Guru Chandal Yog 2023: ఏప్రిల్ 22న మేషరాశిలో గురు చండాల యోగం ఏర్పడబోతోంది. ఈ గురు చండాల యోగం వల్ల మూడు రాశుల వారు చాలా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ యోగాలు కొన్ని రాశులవారికి లాభాలనుకు చేకూర్చుతే మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలనుకు కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గురు చండాల యోగం వల్ల ఏయే రాశువారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి సంవత్సరం నవరాత్రి మొదటి నెల తర్వాత అన్ని శుభ యోగాలు ఏర్పడతాయి. కానీ ఏప్రిల్‌ 22న మేషరాశిలో బృహస్పతి సంచారం చేయడం వల్ల గురు చండాల యోగం ఏర్పుడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  గురు చండాల యోగం వల్ల మూడు రాశుల వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా తీవ్ర నష్టాలు కూడా కలిగే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు.


ఈ రాశులవారికి తీవ్ర నష్టాలు:
మేషరాశి:

ఏప్రిల్ 22 తర్వాత మేష రాశిలో లగ్నస్థిలో గురు చండాల యోగం ఏర్పడబోతోంది. ఈ రాశివారికి 7 నెలల పాటు అనేక సవాళ్లను ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గురు చండాల యోగ ప్రభావం వల్ల కార్యాలయంలో అనేక సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాకుండా ఈ రాశివారి తీవ్ర బాధలు, అసంతృప్తిని కలుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ యోగం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.


మిథున రాశి:
మిథున రాశి వారికి కూడా గురు చండాల యోగం ప్రతికూల ప్రభావం చూపబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మిథున రాశి వారు ఈ క్రమంలో చాలా రకాల అనారోగ్య సమస్యలకు గురవుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో తీవ్ర నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.


ధనుస్సు రాశి:
గురు చండాల యోగం వల్ల ధనుస్సు రాశి వారిపై తీవ్ర చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తిలో కూడా హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.


Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు


Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook