Guru Shukra Shani Yog effect: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను ఛేంజ్ చేస్తాయి. రీసెంట్ గా శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. శుక్ర గ్రహం మే 2వ తేదీ వరకు అదే రాశిలో ఉంటాడు. శుక్రుడు మరియు బృహస్పతి ఒకదానికొకటి మూడవ మరియు పదకొండవ ఇంట్లో ఉంటారు. అదే సమయంలో శని మరియు శుక్రులు నాల్గవ-దశవ రాశులలో ఉన్నారు. ఈ గ్రహాల పరిస్థితి నాలుగు రాశుల వారిపై కనకవర్షం కురిపించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చిక రాశి 
గ్రహాల శుభ దృష్టి వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. కొత్త బిజినెస్ ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీకు పనిలో వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ కెరీర్ దూసుకుపోతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. 
కుంభ రాశి
ఈ సమయం కుంభ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయం మిమ్మల్నే వరిస్తుంది. మీరు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా ఆస్తిని అమ్మాలనుకుంటే ఇదే మంచి సమయం. ఈ సమయంలో పెండింగ్ లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. 


Also Read: Rajyog 2023: మూడు శతాబ్ధాల తర్వాత ఏర్పడిన నవపంచం రాజయోగం.. ఈ 4 రాశులవారికి లక్, ఐశ్వర్యం..


మేష రాశి
మేష రాశి వారికి గురు, శుక్ర మరియు శని దేవుల శుభ దృష్టి శుభప్రదంగా ఉంటుంది. మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీ లైఫ్ లో మంచి పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారులు లాభపడతారు. 
సింహరాశి 
ఈ మూడు గ్రహాల శుభ దృష్టి సింహ రాశి వారికి మేలు చేస్తుంది. జాబ్ సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది.  వ్యాపారస్తులు  మంచి లాభాలను గడిస్తారు. మీరు కెరీర్‌లో వృద్ధి సాధిస్తారు. ఆఫీసులో మీరు పెద్ద బాధ్యతను తీసుకుంటారు. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. లవ్ లైఫ్ బాగుంటుంది. 


Also Read: Chaturgrahi Yogam: ఏప్రిల్ 22న చతుర్గ్రహీ యోగం.. ఈ 5 రాశులపై కనక వర్షం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook