These zodiac signs will get immens money and job due to Hanshraj Yog 2023: ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం మరికొన్ని గంటల్లో ఏర్పడబోతోంది. 2023 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం (Solar Eclipse 2023) ఏప్రిల్ 20న ఉదయం 07.05 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.29 వరకు (Solar Eclipse 2023 in india date and time) ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూర్య గ్రహణం సూతకాలం (Surya Grahan 2023 sutak kaal) కూడా చెల్లదు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రోజున అత్యంత పవిత్రమైన హన్స్ రాజయోగం కూడా ఏర్పడుతోంది. దీని కారణంగా 3 రాశిచక్ర గుర్తులకు చాలా పవిత్రమైనదిగా ఉంటుంది. ఆ 3 రాశిచక్ర గుర్తులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం:
సూర్య గ్రహణ సమయంలో ఏర్పడే హన్స్ రాజయోగం వల్ల వృషభ రాశి వారిక ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపార రంగంలోని వారికి భారీ లాభాలు ఉంటాయి. గతంలో నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పెట్టుబడికి అత్యుత్తమ సమయం. గ్రహణం తర్వాత చేసే ప్రణాళికలు  దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి.


మీనం:
సూర్య గ్రహణం రోజున ఏర్పడే హన్స్ రాజయోగం మీన రాశి వారికి ఆదాయంలో కొత్త అవకాశాలను తెస్తుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. చాలా కాలంగా కష్టపడుతున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.


కన్యా రాశి:
కన్యా రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. దీనితో పాటు వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. కార్యాలయంలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. వివాహానికి సంబంధించిన సమస్యలు దూరమవుతారు. మీకు కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో పనిలో తొందరపాటు అస్సలు వద్దు.


Also Read: Surya Grahan 2023: రేపే సూర్య గ్రహణం.. భారతదేశంలో గ్రహణం కనిపిస్తుందా, సూతకాల సమయం ఉంటుందా?  


Also Read: Shraddha Das Hot Pics: వైట్ శారీలో శ్రద్ధా దాస్.. అదిరే ఒంపుసొంపులతో హాట్ ట్రీట్ ఇచ్చేసింది!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.