Hanuman Jayanthi 2023 effect on zodiac Signs: వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమాన్ ను ఆంజనేయుడు, భజరంగ బలి, మారుతీ ఇలా రకరకాల పేర్లుతో పిలుస్తారు హిందువులు ప్రతి మంగళవారం నాడు హనుమాన్ ను పూజిస్తారు. ఈరోజున దేశవ్యాప్తంగా ప్రజలు హనుమాన్ జయంతిని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ హిందువులకు చాలా ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున హనుమంతుడిని పూజించడం వల్ల మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. హనుమాన్ చాలీసా, సుందరకాండను పఠించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. హనుమాన్ జయంతి మూడు రాశులవారికి శుభఫలితాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 3 రాశులవారి హనుమాన్ ఆశీస్సులు
సింహం: ఆంజనేయుడి కటాక్షం వల్ల సింహరాశి వారి శుభ ఫలితాలను పొందుతారు. హనుమాన్ మీ కష్టాలన్నింటిని తొలగిస్తాడు. మీరు ఊహించని ధనలాభం పొందుతారు. కోరుకున్న జాబ్ వస్తుంది. మీరు ప్రతి పని లేదా వ్యాపారంలో విజయం సాధిస్తారు. 
కుంభం: హునుమాన్ ఆశీస్సులు కుంభరాశి వారిపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ ధనలాభం పెరుగుతుంది. మీరు కోరుకున్న జాబ్ లభిస్తుంది. మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. 
వృశ్చికం: మారుతి అనుగ్రహం వృశ్చిక రాశివారికి కలిసి వస్తుంది. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీ కుటుంబంలో ఆనంందం వెల్లివిరిస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. 


Also Read: Budhaditya Yog 2023: వృషభరాశిలో బుధాదిత్య రాజయోగం... ఈ రాశులకు ఊహించని ఐశ్వర్యం, అదృష్టం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook