Sankranti 2024 Wishes: కొత్త ఏడాది పెద్ద పండుగతో ప్రారంభమౌతుంటుంది. మూడ్రోజులు జరుపుకునే పెద్ద పండుగలో తొలి రోజు ఇవాళ భోగి మంటలు ఉదయం నుంచే వాడవాడలా, వీధి వీధినా దర్శనమిస్తున్నాయి. రేపు రెండవ రోజు జనవరి 15న సంక్రాంతి పండుగ. మూడవ రోజు జనవరి 16 కనుమ. మీరు కూడా మీ బంధుమిత్రులకు పండుగ విషెస్ చెప్పేందుకు ఇక్కడ మీ కోసం కొన్ని కోట్స్ ఇస్తున్నాం..వీటిని కాపీ పేస్ట్ చేసి పంపించండి చాలు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంక్రాంతి అంటే కొత్త కాంతులు వెదజల్లే పర్వం. మీ ఇంట కొత్త కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి 2024


ఈ మకర సంక్రాంతి మీ ఇంట కొత్త ఆనందం, కొత్త ఉత్సాహం అందిస్తూ.. కుటుంబమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక..Happy Sankranti 2024


భోగమంటల వెలుతురుతో ప్రారంభమైన ఈ పర్వదినం అందరి ఇంటా కొత్త సంక్రాంతిని నింపాలని ఆశిస్తూ..అందరికీ పండుగ శుభాకాంక్షలు Happy Sankranti


గతంలోని చేదు జ్ఞాపకాలు మాయం కావాలి, మధుర జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలవాలి, మీ కలలు సాకారం కావాలి..అందరూ ఆనందంగా ఉండాలి Happy Sankranti 2024


సంక్రాంతి సంబరాలు మీ ఇంట కొత్త ఆనందాన్ని తీసుకురావాలి, భోగి మంటల వెలుతురు మీ జీవితంలో చీకట్లు పారద్రోలాలి, కనుమ అందర్నీ ఒక్కతాటిపై తీసుకురావాలి. Happy Sankranti 2024 to All of You


ఉత్తరాయణ పుణ్యకాలం మోసుకొచ్చే మకర సంక్రమణం..అందరికీ వెలుగును ప్రసాదించే వెచ్చని రవి కిరణం...Happy Sankranti


మకర రాశిలో సూర్యుని ప్రవేశం మీ ఇంట ఆష్ట ఐశ్వర్యాలు, ధన సంపదలు కురిపించాలని కోరుకుంటూ అందరికీ పండుగ శుభాకాంక్షలు Happy Sankranti 2024


గతం ఓ జ్ఞాపకం..వర్తమానం ఓ స్ఫూర్తి..భవిష్యత్ మీకొక కొత్త ఉత్సాహం. మకర సంక్రాంతి వేళ అందరికీ శుభాశీస్సులు...Happy Sankranti


ఆకుపచ్చని మామిడి తోరణాలతో...ఇంటి వాకిట రంగవల్లులతో, హరిదాసు కీర్తనలు,..డూడూ బసవన్నలతో అందమైన గొబ్బెమ్మలతో ప్రతి ఇంటా కన్పించే పండుగ శోభ జీవితమంతా ఉండాలని ఆశిస్తూ...Happy Sankranti


మకర సంక్రాంతి మీ ఇంట కొత్త కాంతులు వెదజల్లి..అందరికీ అష్ట ఐశ్వర్యాలు కల్పించాలని మనసారా కోరుకుంటూ Happy Sankranti 2024


Also read: Makar Sankranti 2024: సంక్రాంతి రోజున సూర్యునికి ఆర్ఘ్యం ఎందుకు సమర్పిస్తారు, ఎలా చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook