Hariyali Teej 2022: హిందువులు శ్రావణ మాసంను చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో రక్షాబంధన్, హరియాలీ తీజ్ వంటి పండుగలు వస్తాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, హరియాలీ తీజ్ శ్రావణ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను హర్తాళికా తీజ్ అని కూడా పిలుస్తారు. ఈ రోజున వివాహితులు భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. సింజార (సింధర) కూడా మహిళల కోసం హరియాలీ తీజ్‌లో తల్లి ఇంటి నుండి వస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హరియాలీ తీజ్ తేదీ
ఈ ఏడాది జూలై 31, 2022 ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యే ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున హర్తాళికా తీజ్ జరుపుకుంటారు. ఈ రోజు ఉపవాసం చేసే స్త్రీలకు పూజా సమయం ఉదయం 6.30 నుండి 8.33 వరకు. 


సింజారా (సింధార) అంటే ఏమిటి?
వివాహమైన ప్రతి స్త్రీ హరియాలీ తీజ్‌లో పుట్టింటి నుండి సింజారా రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. పుట్టింటి నుండి ఆమెకు బట్టలు, నగలు, అలంకరణ వస్తువులు, పిండి వంటలు మెుదలైన వస్తువులు పంపుతారు. దీనినే సింజారా అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో దీనినే  సారె  అంటారు. 


Also Read: Kali Controversy: మహాకాళి గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు? 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook