Most Intelligent Zodiac Signs: అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు ఎందుకంటే వారు ఆలోచించే విధానం, సమాజంలో జీవించే స్టైల్‌ కానీ, అర్ధం చేసుకునే విధానాలు వేరుగా ఉంటాయి. అంతేకాకుండా కొంతమందిలో ఐక్యూ లెవల్స్‌ కూడా భిన్నంగా ఉంటాయి. ఎక్కువగా ఇలాంటి లక్షణాలు ఎక్కువగా పిల్లల్లో చూస్తూ ఉంటారు. అయితే ఇలాంటి లక్షణాలు రావడానికి ప్రధాన కారణాలు గ్రహాలు కలయికలు, సంచారాలేని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశువారు కూడా మేధస్సు, తెలివితేటలతో ఉంటారని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే వచ్చే సంవత్సరంలో ఏయో రాశువారు తెలివితేటలతో ఉంటారో జోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశువారు 2023లో తెలివితేటలను కలిగి ఉంటారు:
మేషం:

మేష రాశి వారు చాలా  తెలివైన వారని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. వీరు భవిష్యత్‌ విషయాలను దృష్టిలో పెట్టుని ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. అంతేకాకుండా తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా పాటిస్తారు. అంతేకాకుండా అందరికంటే భిన్నంగా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా మేష రాశివారికి నాయకత్వ సామర్థ్యంతో సమాజంలో జీవిస్తారు.  ఈ రాశి వారు కష్టపడి పని చేసి భవిష్యత్‌లో ఉన్న శిఖరాలకు చేరుతారు.


మిథున రాశి:  
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. అన్ని రాశుల్లో ఈ రాశి రెండవ రాశి కాబట్టి వీరిని కూడా తెలివైన రాశివారిగా నిపుణులు భావిస్తారు. ముఖ్యంగా బుధ గ్రహం మిథున రాశిలోకి సంచారం చేసినప్పుడు ఈ రాశి వారు చాలా తెలివితేటలతో ప్రవర్తిస్తారు. అంతేకాకుండా ఈ రాశి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా చాలా వరకు మంచి పనులు మాత్రమే చేయగలుగుతారు.  ముఖ్యంగా ఈ రాశివారు కార్యాలయంలో ప్రశంతంగా ఉంటారు.


వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారిని కుజ గ్రహం పాలిస్తుంది. కాబట్టి ఈ రాశివారి ఐక్యూ లెవల్స్‌ ఎక్కువగా ఉంటాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశివారు ఇతరలను ఎక్కువగా మోసం చేసేందుకు ఇష్టపడరు. వృశ్చిక రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. వారి పనిని కార్యాలయాల్లో పనిని ఎంతో అంకితభావంతో, కష్టపడి చేస్తారు. దీంతో సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు.


Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్


Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook