July 2023 Lucky Zodiac Sign: ఈరోజు నుండి జూలై నెల ప్రారంభమైంది. ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. జూలై 01న కుజుడు, 07న శుక్రుడు, 08న బుధుడు తమ రాశులను మార్చనున్నారు. గ్రహాల రాశి మారడం వల్ల 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. జూలై నెల ఏ రాశులవారికి లాభాలను ఇవ్వనుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: మేష రాశి వారికి జూలై నెల చాలా కలిసి వస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
వృషభం: ఈరాశి వారికి జూలై నెల అద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. 
సింహం: జూలై నెల సింహ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఆగిపోయిన పని పూర్తి అవుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. 


Also Read: Budh Gochar 2023: జూలై 8న కర్కాటక రాశిలోకి బుధుడు... ఈ 4 రాశుల వారిపై నోట్ల వర్షం..


తుల రాశి: జూలై నెల తులారాశి వారికి మంచి లాభాలను ఇస్తుంది. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. మీకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. మీ డబ్బును ఆదా చేస్తారు. అంతేకాకుండా కెరీర్ లో పురోగతి సాధిస్తారు. 
కుంభం: జూలైలో గ్రహాల సంచారం కుంభ రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు హఠాత్తుగా డబ్బు అందుతుంది. మీడియా, కమ్యూనికేషన్, రైటింగ్ రంగాలతో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Shukra Gochar 2023: జూలై 07న సింహరాశిలోకి శుక్రుడు.. ఈ 5 రాశులకు అదృష్టంతోపాటు ఐశ్వర్యం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook