Jupiter Retrograde 2023 in Aries: ఆస్ట్రాలజీలో అదృష్టం, జ్ఞానం మరియు సంతానప్రాప్తికి కారకుడిగా బృహస్పతిని భావిస్తారు. ఏ వ్యక్తి జాతకంలో గురుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. ఏడాదికొకసారి బృహస్పతి తన రాశిని మారుస్తాడు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు. సెప్టెంబరు 04న గురుడు తిరోగమనం చేయబోతున్నాడు. బృహస్పతి యొక్క తిరోగమన కదలిక మూడు రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు: గురుడు వ్యతిరేక కదలిక ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 
కర్కాటకం: బృహస్పతి యొక్క వ్యతిరేక కదలిక కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. 
మేషం: ఇదే రాశిలో గురుడు తిరోగమనం చేయబోతున్నాడు. దీంతో అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీరు కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Mars transit 2023: ఆగస్టు 18న కీలక పరిణామం... ఈ 3 రాశులకు వరం.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి