Jupiter Rise 2023: బృహస్పతి ఉదయంతో ఈ రాశులకు ఊహించని ఐశ్వర్యం, అదృష్టం.. మీరున్నారా?
Jupiter Rise 2023: రీసెంట్ గా దేవగురువు బృహస్పతి మేషరాశిలో ఉదయించాడు. గురుడు రైజింగ్ వల్ల కొన్ని రాసులవారు మంచి లాభాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Guru Uday 2023 Effect: ఆస్ట్రాలజీ బృహస్పతిని దేవగురువు అని పిలుస్తారు. పుష్కర కాలం తర్వాత గురుడు మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించాడు. గత నెల 27న బృహస్పతి మేషరాశిలో ఉదయించాడు. అదృష్టం మరియు సంతానికి కారకుడిగా గురుడిని భావిస్తారు. బృహస్పతి రైజింగ్ వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
గురుడు ఉదయం ఈ రాశులకు వరం
మేషరాశి
ఇదే రాశిలో బృహస్పతి ఉదయించబోతున్నాడు. దీంతో మేషరాశి వారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు మంచి ధనాన్ని పొందుతారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
ధనుస్సు రాశి
మేషరాశిలో బృహస్పతి సంచారం వల్ల వ్యాపారులు భారీగా లాభపడతారు. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు మంచి ప్రయోజనాలు పొందుతారు.
సింహరాశి
గురుడు ఉదయించడం వల్ల మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఆఫీసులో మీరు పెద్ద బాధ్యతలు తీసుకుంటారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు విపరీతమైన ప్రయోజనం పొందుతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది.
Also read: Mercury transit 2023: బుధుడి ప్రత్యక్ష సంచారంతో ఈ రాశులకు తిరుగులేనంత ధనం.. మీది ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook