Jupiter Transit in Aries Today: కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే గ్రహాలు రాశుల్లోకి సంచారం చేయడం మొదలయ్యాయి. గ్రహం తన రాశి నుంచి ఇతర రాశిలోకి సంచారం చేయడాన్ని జ్యోతిష్య శాస్త్రంలో ఓ ప్రత్యేక ఘటనగా పేర్కొన్నారు. ఏర్పడే సంచారాలు మనుషులపై కూడా తీవ్ర ప్రభావాలను చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని గ్రహాల సంచారాలు పలు రాశులవారికి ప్రయోజనాలు తెచ్చిపెడితే మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తుంది. నిన్న బృహస్పతి గ్రహం 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో సంచారం చేసింది. అయితే ఈ గ్రహ సంచారం ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశువారిపై బృహస్పతి ప్రభావం: 
మేషరాశి:

ఈ బృహస్పతి సంచారం మేషరాశి వారికి చాలా ఫలప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి సంచారం కారణంగా ప్రమోషన్స్‌ లభిస్తాయి. నిలిచిపోయిన పాత పనులేవైన సరే సులభంగా జరిగిపోతాయి. వ్యాపారం కార్యక్రమాలు చేసేవారికి భారీ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ క్రమంలో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో మంచి సంఘటనలు జరుగుతాయి.


Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే..


వృషభ రాశి:
వృత్తి జీవితంలో ఈ రాశివారికి సంచారం వల్ల మార్పులు చేర్పులు జరుగుతాయి. బృహస్పతి సంచారం వృషభ రాశివారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి అనేక లాభాలు కలగడమేకాకుండా ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ క్రమంలో పురోగతి లభిస్తుంది. ఈ క్రమంలో వ్యాపారాలు చేసేవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు వినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక స్థితులు బలంగా మారుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది.  


తులా రాశి:
ఈ క్రమంలో గురువు స్థానం మారుతుంది. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ సంచారం కారణంగా ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా జీవితంలో అన్ని పనులు అనుకూలంగా మారుతాయి. 


వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. సంచారం కారణంగా అన్ని అనుకూల సంఘటనల కారణంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి స్థానచలనం లభిస్తాయి. ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. 


Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook