Guru Uday 2023 Effect: జ్యోతిష్య శాస్త్రంలో జ్ఞానం, అదృష్టం, విద్య మరియు సంతానం మెుదలైన వాటికి కారకుడిగా దేవగురు బృహస్పతిని భావిస్తారు. గురుడు గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఏప్రిల్ 27న బృహస్పతి మేషరాశిలో ఉదయించనున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారి లైఫ్ అద్భుతంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో ఓ లుక్కేద్దాం. 
సింహరాశి 
జ్యూపిటర్ రైజింగ్ వల్ల సింహరాశి వారు భారీగా లాభాలను ఆర్జించనున్నారు. అంతేకాకుండా వ్యాపారం విస్తరిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు లాభపడతారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. జాబ్ ఛేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం.
తులారాశి
బృహస్పతి ఈ రాశి వారికి అనుకూల ఫలితాలను ఇవ్వనున్నడాు. పార్టనర్‌షిప్‌తో పనిచేసే వ్యక్తులు చాలా ప్రయోజనం పొందుతారు. మీరు ఎలాంటి కఠినమైన కార్యమైనా సులువుగా సాధిస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి.  
మేషం 
బృహస్పతి ఇదే రాశిలో ఉదయించబోతున్నాడు. దీని కారణంగా వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో చాలా విజయాలను అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ మరియి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారుస్తులు మంచి లాభాలను గడిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి
మేషరాశిలో బృహస్పతి ఉదయించడం కర్కాటక రాశి వారికి మంచి ప్రయోజనాలను పొందబోతున్నారు. వీరి బిజినెస్ విస్తరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. మీ జీతం రెట్టింపు అవుతుంది.  


Also read: Chaturgrahi Yog: మరో నాలుగు రోజుల్లో 'చతుర్గ్రాహి యోగం'.. ఈ రాశుల ఫేట్ మారడం ఖాయం..


మకరరాశి
గురుడు పెరుగుదల కారణంగా మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. ఫ్యామిలీ సపోర్టుతో ప్రతి కార్యాన్ని సులువుగా సాధిస్తారు. మీరు కొత్త ఇంటికి మారే అవకాశం ఉంది. మీరు డబ్బును సులువుగా సంపాదిస్తారు. అదే విధంగా పొదుపు చేస్తారు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. 
మీనరాశి
మేషరాశిలో బృహస్పతి ఉదయించడం వల్ల మీన రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు వ్యాపారం మరియు వృత్తి రెండింటిలోనూ లాభపడతారు. ధనలాభం పొందే అవకాశం ఉంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.  


Also read: Guru Gochar 2023: ఏప్రిల్ 22న ఊహించని ఘటన.. ఈ 3 రాశులకు అంతులేనంత ఐశ్వర్యం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook