Kark Sankranti 2023: హిందూ మతంలో సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ప్రతి నెలా ఆదిత్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం మీద భాస్కరుడు మెుత్తం పన్నెండు రాశులల్లో సంచరిస్తాడు. నిన్న అంటే జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దీనిని కర్కాటక సంక్రాంతి లేదా కర్క సంక్రాంతి అని పిలుస్తారు. ఈ కర్క సంక్రాంతి ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులారాశి: సూర్యుడు గోచారం తులారాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభాలను ఇస్తుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 
కన్య: భానుడు సంచారం కన్యా రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి. ఉద్యోగస్తులు మంచి ఫలితాలను చూస్తారు. వ్యాపారంలో గతం కంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఇన్వెస్ట్ చేసి ఉంటే లాభం వచ్చే అవకాశం ఉంది.
మేష రాశి : సూర్య సంచారం వల్ల మేష రాశి వారికి మంచి రోజులు మొదలుకానున్నాయి. ఉద్యోగులు మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీరు ఏదైనా వాహనం లేదా ఏదైనా భూమిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. 


Also Read: Shani Margi 2023: త్వరలో సరైన మార్గంలోకి శని... ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..


మిథునరాశి: ఆదిత్యుడి సంచారం మిథునరాశి వారు లాభాలను ఇస్తుంది. మీ కెరీర్ బాగుంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఊహించని ధనలాభం పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కర్కాటక రాశి: భాస్కరుడు సంచారం కర్కాటక రాశి వారికి కలిసిరానుంది. ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ పురోగతి సాధ్యమవుతుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 


Also Read: Shukra Vakri 2023: వ్యతిరేక దిశలో నడవనున్న శుక్రుడు.. వీరు ధనవంతులవ్వడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook