Kedar Yog 2023: జ్యోతిషశాస్త్రంలో కేదార్ యోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఏప్రిల్ 23, ఆదివారం ఏర్పడబోతున్న ఈ యోగం 500 ఏళ్ల తర్వాత సంభవించబోతుంది. జన్మరాశిలోని 4 ఇళ్లలో 7 గ్రహాలు ఉన్నప్పుడు ఈ యోగం రూపొందుతుంది. కేదార్ యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేదార్ యోగం ఈ రాశులకు వరం
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ యోగం శుభప్రదంగా ఉంటుంది. మీరు పని ప్రదేశంలో ప్రశంసలు అందుకుంటారు. మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద మెుత్తంలో లాభాలను పొందుతారు. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. మీ దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. 
మేషం
కేదార్ యోగం మేషరాశి వారికి అన్ని రంగాల్లో విజయాన్ని ఇస్తుంది. మరు భారీగా డబ్బును ఆదా చేస్తారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీకు పూర్తి ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. 


Also Read: Budhaditya Yogam: మే 14 వరకు ఈ 5 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా?


సింహం
సింహ రాశి వారికి కేదార్ యోగం వరమనే చెప్పాలి. జాబ్ చేసేవారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఉద్యోగం సాధించాలనుకునే వారి కల నెరవేరుతుంది. మీరు ఆర్థిక లాభం పొందుతరు. మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. 


Also Read: Shani Dev transit 2023: రాబోయే ఆరు నెలలు ఈ 5 రాశులకు స్పెషల్ బెనిఫిట్స్.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.