Ketu-Rahu Transit Horoscope: జ్యోతిష్య శాస్త్రంలో మూడు గ్రహాలను అంతుచిక్కని గ్రహాలుగా పరిగణిస్తారు. అందులో రాహు, కేతువు గ్రహాలు రెండు. అయితే ఈ రెండు గ్రహాలు గత ఏడాది అక్టోబర్‌ నెలలో రాశి సంచారం చేశాయి. ఇప్పుడు కన్యా రాశిలో కేతువు గ్రహం, మీన రాశిలో రాహువు గ్రహం సంచారం దశలో ఉన్నాయి. ఈ గ్రహాలు సంచారం, తిరోగమనం, కదలికలు జరిపిన అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. రాబోయే 2025 సంవత్సరంలో కేతువు గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది. అంతేకాకుండా కేతువు గ్రహం కూడా సింహ రాశిలోకి ప్రవేశించబోతోంది. దీఇ కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ రెండు గ్రహాలు సంచారం చేయడం వల్ల ఏయే రాశివారికి ఎలా ఉంటుందో, లాభాలు, నష్టాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి:
వృషభ రాశి వారికి రాహువు, కేతువు సంచారం చేయడం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే కొన్ని పనుల్లో తీవ్ర ఆటంకాలు వస్తాయి. దీంతో పాటు ఆర్థిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీంతో పాటు వ్యక్తి జీవితంలో కూడా అనేక సమస్యలు వస్తాయి. దీంతో పాటు ఎలాంటి పనులు చేసిన ఆటంకాలు ఎదురయ్యే ఛాన్స్‌ కూడా ఉంది. వీరు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తీవ్ర సమస్యలు కూడా రావచ్చని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. 


కర్కాటక రాశి:
కేతు సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయంలో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగ జీవితంలో కూడా అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్ట పోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మితిమీరిన ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రశాంతత తగ్గే ఛాన్స్‌ కూడా ఉంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


కన్యా రాశి:
 కన్యా రాశి వారికి ఈ సమయంలో అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మారుతాయి. అంతేకాకుండా తీవ్రంగా కూడా నష్టపోతారు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు భాగస్వామ్య జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. ఆరోగ్యం క్షీణించే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి