COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lucky Rasi From Today In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెలలో ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే ఎంతో ప్రత్యేకత కలిగిన శక్తివంతమైన బుధ గ్రహం సంచారం చేసింది. ఈ నెలలో బుధుడు దాదాపు రెండు సార్లు సంచారం చేయబోతోంది. బుధుడు సెప్టెంబర్ 04 (బుధవారం) సూర్యుడు పాలించే సింహ రాశిలోకి ప్రవేశించింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహం సింహ రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే బుధుడు సింహ రాశిలోకి సంచారం చేయడం వల్ల ఏయే రాశులవారికి చాలా మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


గ్రహ సంచారాలు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకమైనవిగా భాస్తారు. ఇవి వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపించడమే కాకుండా జాతీయ, అందర్జాతీయ వ్యవహారాలపై కూడా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రోజు బుధ గ్రహం ఉదయం 11:50 గంటలకు సింహ రాశిలోకి ప్రవేశించింది. ఇది  సెప్టెంబర్ 23 వరకు అదే రాశి ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి 23వ తేది వరకు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. 


వృషభ రాశి:
బుధుడు సంచారం చేయడం వల్ల వృషభ రాశివారికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరికి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరు ఈ సమయంలో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయడం వల్ల సులభంగా జాబ్‌ పొందుతారు. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా సులభంగా రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా తల్లిదండ్రుల సపోర్ట్‌ కూడా లభిస్తుంది. దీని కారణంగా ఎలాంటి పనులైనా చేస్తారు. 


మిథున రాశి:
మిథున రాశివారికి ఈ సంచారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవ్వడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో పురోగతి కూడా లభిస్తుంది. అలాగే శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు కుటుంబ సభ్యలు ఈ సమయంలో ఎంతో ఆనందంగా ఉంటారు. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


కర్కాటక రాశి:
ఈ బుధుడు సింహ రాశిలోకి వెళ్లడం వల్ల వ్యాపారాల్లో లాభాలు రావడం ప్రారంభమవుతాయి. దీంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అలాగే అద్భుతమైన శక్తిని పొందుతారు. దీంతో పాటు జర్నలిజం రంగాల్లో పనులు చేసేవారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. 


సింహరాశి:
సింహరాశివారికి కూడా ఈ బుధుడి సంచారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే కష్టపడి పనులు చేసేవారికి కూడా మంచి ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే వీరు అనుకున్న పనులు కూడా సులభంగా చేస్తారు. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.