COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mahashivratri Lucky Zodiac Sign 2024 Predictions: అత్యంత ముఖ్యమైన తెలుగు పండగల్లో మహా శివరాత్రి (mahashivratri 2024) ఒకటి. ఈ పండగను ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి రోజు జరుపుకోవడం ఆనవాయిగా వస్తోంది. అంతేకాకుండా కొంతమంది శివ పూజను కృష్ణ చతుర్దశి మాసంలో కూడా చేస్తారు. మహా శివరాత్రి రోజు శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం, జాగారం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి, పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్మకం. అంతేకాకుండా చాలా మంది ఈ రోజు అర్థ రాత్రి పూట శివాలయాలకు వెళ్లి దర్శనం కూడా చేసుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం వచ్చే మహా శివరాత్రి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఎన్నో ప్రత్యేకమైన శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి. 


మహా శివరాత్రికి ముందే ఈ రాశులవారికి లాభాలే లాభాలు:  
మేష రాశి (Mesha raashi):

మహా శివరాత్రి రోజు ఏర్పడే ప్రత్యేక యోగాల ప్రభావం మేష రాశివారిపై ప్రత్యేక్షంగా పడబోతోంది. దీని కారణంగా ఈ రాశివారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. 


మకర రాశి (Makara raashi):
మకర రాశివారికి కూడా ఈ మహా శివరాత్రి (mahashivratri 2024) సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా వీరికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఆర్థికంగా కూడా అనేక లాభాలు పొందుతారు. దీంతో పాటు వీరికి శివుడి అనుగ్రహం లభించి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


వృశ్చిక రాశి (Vrischika raashi):
ఈ రాశివారికి శివుడి ప్రత్యేక అనుగ్రహం లభించి అదృష్టం రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అలాగే పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. 


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..


కుంభ రాశి (Kumbha raashi):
కుంభ రాశివారికి ఈ సమయంలో శని అనుగ్రంతో పాటు శివుడి అనుగ్రహం లభించి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి ఆశించి ఫలితాలు కూడా కలుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి కూడా మంచి లాభాలు కలుగుతాయి. 


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter