Mars Transit 2023 in July: జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. మరో రెండు రోజుల్లో అంటే జూలై 01వ తేదీ మధ్యాహ్నం 1.52 గంటలకు కుజుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మార్స్ సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా, మరికొన్ని రాశులవారికి అశుభకరంగా ఉంటుంది. కుజుడు సంచారం ఏయే రాశులవారికి అశుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం
అంగారక సంచారం వృషభరాశి వారికి అస్సలు కలిసి రాదు. మీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఆపీసులో పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త ఉద్యోగం కోసం అస్సలు ట్రై చేయవద్దు. ఈ సమయం మీకు అస్సలు కలిసిరాదు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మీరు ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది.
కన్య
సింహ రాశిలో కుజుడు వెళ్లడం కన్యా రాశి వారికి అననుకూలం. మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీకు కెరీర్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు ఉద్యోగాన్ని కోల్పోవల్సి రావచ్చు. మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంది. మీరు భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. 
మేషం
మేష రాశి వారికి అంగారకుడి సంచారం ప్రతికూలంగా ఉంటుంది. మీరు కెరీర్‌లో చాలా ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ పని భారం పెరగడం వల్ల తీవ్ర ఒత్తడిని ఎదుర్కోంటారు. వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఈసమయం అంతగా కలిసిరాదు. ఆర్థికంగా మీరు నష్టపోతారు. 


Also read: Lucky Zodiac Sign: మరో 2 రోజుల తర్వాత ఈ 5 రాశులకు అదృష్టం.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook