Mangal Margi 2023 in Taurus: గత రెండున్నర నెలలుగా వృషభరాశిలో తిరోగమనంలో కదులుతున్న కుజుడుడడ ఎట్టకేలకు 13 జనవరి 2023న ఇతర రాశిలోకి తిరోగమనం చేయనున్నారు. గత ఏడాది అక్టోబర్ 16న కుజుడు మిథునరాశిలోకి సంచారం చేసిన విషయం తెలిసిందే.. తాజాగా ఇప్పుడు ఇతర రాశిలోకి తిరోగమనం చెందడం వల్ల చాలా రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా కొందరి జీవితాల్లో తీవ్ర మార్పులతో మంచి ప్రయోజనాలు కూడా లభించే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభరాశిలో కుజుడు ఉండటం అంటే ఏమిటి?
ఓర్పు, ప్రాక్టికాలిటీ ప్రాథమిక అంశం వృషభంలో అంతర్లీనంగా ఉంటుంది. దీంతో కుజుడు వంటి అగ్ని, కర్మ గ్రహం అయిన వృషభరాశిలో సంచారం చేసినప్పుడు.. అది అంగారకుడి కదలికను సహాయపడుతుంది. దీని కారణంగా రాశి చక్రాల్లో మార్పులు కూడా వచ్చే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


అంగారకుడిపై తిరోగమన దశ ప్రభావం:
ఒక గ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు.. దాని వేగం సులభంగా తగ్గిపోయే ఛాన్స్‌ ఉంది. దీంతో పలు రాశిల వారి జీవితాల్లో మార్పలు సంభవించే అవకాశాలుండొచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఈ క్రమంలో జీవితంలో వచ్చే పెద్ద సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.


ఈ రాశులపై కుజుడి ప్రత్యక్ష ప్రభావం:
మేష:

మేష రాశివారిపై కుజుడి ప్రభావంతో ఇతరులపై విశ్వాసం పెరుగుతుంది. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో భవిష్యత్‌లో చేయబోయే పనులపై కూడా ఆలోచనలు పెరుగుతాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకుని తప్పుడు ఆలోచనలను తిప్పికొట్టాలి.


వృషభ:
వృషభ రాశివారికి ప్రేమ జీవితంలో పలు రకాల మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా ఇద్దరి మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఈ క్రమంలో కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభిస్తే మంచి లాభాలు కూడా పొందే ఛాన్స్‌ కూడా ఉంది. అయితే ఇతర దేశాల్లో చదువు కోసం చూస్తున్నవారికి ఇతర దేశాల్లో వీసా కూడా పొందే అవకాశాలున్నాయి.


మిథున:
మిథున రాశివారు ఆర్థిక విషయాలలో శుభవార్తలను వింటారు. ఏదైనా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా తీరిపోతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి పరిస్థితులు మెరుగుపడాతాయి. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్


Also Read: Karan Johar : అంతా హీరోలే తీసుకుంటారు.. మాకేం మిగలదు.. కరణ్‌ జోహర్ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి