Mars Venus Conjunction in Cancer: జ్యోతిషశాస్త్రంలో అంగారక గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ గ్రహాన్ని ధైర్యానికి, శక్తికి సూచికగా భావిస్తారు. కుజుడు మే 10 దయం 1.44 గంటలకు కర్కాటక రాశిలో సంచారం చేసింది. ఈ సంచార ప్రభావం జూలై 1 ఉండబోతోంది. అంతేకాకుండా ఇదే క్రమంలో శుక్రుడు మే 30 రాత్రి 7.39 గంటలకు కర్కాటకంలో సంచారం చేశాయి. ఇదే క్రమంలో కర్కాటక రాశిలో కుజుడు-శుక్రుడు కూడా కలయిక జరిగింది. ఈ అన్ని రాశుల కలయిక కారణంగా అన్ని రాశులవారిపై చెడు ప్రభావం పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రాశులవారిపై తీవ్ర దుష్ప్రభావం పడే అవకాశాలున్నాయి. అయితే కుజుడు-శుక్రుడు కలయిక కారణంగా ఏయే రాశులవారిపై చెడు ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి:
కర్కాటకంలోని కుజుడు-శుక్రుడు సంయోగం పదవ స్థానంలో ఏర్పడుతుంది. దీంతో ఈ రాశివారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మీరు పని చేసే  కార్యాలయంలో తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతో వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రమోషన్‌లో అడ్డంకులు ఏర్పడే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకులేకపోతే తీవ్ర నష్టాలు కలుగొచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.


Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!


ధనుస్సు రాశి:


శుక్రుడు కర్కాటక రాశిలోకి  సంచారం చేయడం కారణంగా ధనుస్సు రాశి వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శుక్రుడు కలయిక కారణంగా ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. ఈ క్రమంలో అతిగా డబ్బు ఖర్చు చేయడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దారి తీసే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ సంచారం కారణంగా పెట్టుబడులు పెట్టడం పూర్తిగా మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర నష్టాల పాలవుతారని జ్యోతిష్య వాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 


కుంభ రాశి:
కర్కాటక రాశిలో కుజుడు-శుక్రుడు సంయోగం కుంభ రాశిలోని ఆరవ స్థానంలో జరుగుతోంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుంభ రాశివారు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నవారు కార్యాలయాల్లో సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా మారవచ్చు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా డబ్బులు అనవసరంగా ఖర్చయ్యే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తీవ్ర నష్టాలు తప్పవు.


Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి