Mars transit in August 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. ధైర్యాన్ని ఇచ్చే కుజుడు ఆగస్టు 18న మధ్యాహ్నం 3.14 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అతడు అదే రాశిలో అక్టోబరు 3 వరకు ఉంటాడు. మార్స్ సంచారం మూడు రాశులవారు శుభఫలితాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చిక రాశి
మార్స్ మీ రాశి యెుక్క పదకొండవ ఇంట్లో సంచరించనున్నాడు. మీరు ఏదైనా భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు రుణ విముక్తి పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. 
మేషరాశి
ఈ రాశి యెుక్క ఆరో ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. దీంతో ఈ రాశివారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో మీరు ఆర్థికంగా బలపడతారు. 
కర్కాటక రాశి
కర్కాటక రాశి యెుక్క మూడో ఇంట్లో అంగారకుడు సంచరించనున్నాడు. దీని కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. మీ కెరీర్ దూసుకుపోతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీకు తోబట్టువుల సపోర్టు లభిస్తుంది. వ్యాపారాల్లో భారీగా లాభాలు ఉంటాయి. 


Also Read: Grah gochar 2023: అరుదైన యోగంతో ఈ 3 రాశుల వారికి ఊహించని లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook