Mars Retrograde 2023: ఆ రాశిలోకి కుజుడు సంచారం..ఈ రాశులవారికి ఊహించని లాభాలే లాభాలు..
Mangal Margi, Mars Retrograde 2023: జోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు రాశువారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు.
Mangal Margi, Mars Retrograde 2023: ప్రతిగ్రహం ఏదో ఒక క్రమంలో సంచారం చెందుతూ ఉంటాయి. అయితే ఈ ప్రభావం కొన్ని రాశువారికి మంచి ప్రయోజనాలను కలిగిస్తే మరికొన్ని రాశువారికి నష్టాలు కలిగించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జోతిష్య శాస్త్రంలో అంగారకుడు, ఇతర గ్రహాలకు మంచి ప్రముఖ్యత ఉంది. అయితే ఇదే నెలలో కుజుడు వృషభరాశిలో సంచరం చేయడం వల్ల కొందరీ జీవితంలో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుజుడి సంచారం వల్ల కొన్ని రాశుల జీవితంలో పురోగతితో పాటు ధనలాభాలు కూడా కలిగే ఛాన్స్ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం వల్ల ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
సింహ రాశి:
కుజుడి సంచారం వల్ల సింహ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మంగళ మార్గి దశ ఏర్పడనుంది.. కాబట్టి సింహ రాశి వారు చాలా శుభవార్తలు వింటారు. అంతేకాకుండా భవిష్యత్‌లో ఈ సంచారం వల్ల ఊహించని లాభాలు కూడా పొందుతారు. ఈ క్రమంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
వృశ్చిక రాశి:
కుజుడు సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి శుభకాలం మొదలవుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ క్రమంలో ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్థికంగా చాలా లాభాలు పొందుతారు. ప్రయాణాలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ధనుస్సు:
కుజుడి సంచారం వల్ల ధనుస్సు రాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా వీరు లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉండడమేకాకుండా కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.
మీన:
కుజుడు ప్రత్యక్ష సంచారం వల్ల మీన రాశి వారికి శుభప్రదంగా ఉండబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా లాభాలు కలుగుతాయి.
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe