Mars Transit 2023: అక్టోబర్ 3 వరకు ఈ రాశులవారి పరిస్థితులు ఇంతే..ఎందుకంటే!
Mars Transit 2023: కుజ గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో సంబంధాలు దెబ్బతినే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Mars Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల అధిపతిగా భావించే కుజుడు ఈ నెల 18వ తేదిన కన్యారాశిలోకి సంచారం చేశాడు. అయితే ఈ ప్రభావం మొత్తం 12 రాశులవారిపై పడింది. ఈ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి లాభాలు కలిగితే, మరికొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కుజుడు అక్టోబర్ 3న తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అక్టోబర్ వరకు కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. అయితే ఏయే రాశువారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి కుజుడి అనుకూల ప్రభావం:
వృషభ రాశి:
కన్యారాశిలో కుజుడు సంచార ప్రభావం వృషభ రాశివారిపై కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో వృషభ రాశి సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మీ భాగస్వామి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వివాహితులకు కూడా ఈ క్రమంలో తీవ్ర సవాలు ఏర్పడే ఛాన్స్ ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు
మిథున రాశి:
మిథున రాశివారికి కుటుంబ జీవితంలో హెచ్చు తగ్గులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహ సంచారం మీ తల్లితో సంబంధాలను ప్రభావితం చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని తీవ్ర వివాదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వృత్తిపరమైన ప్రయాణంలో అడ్డంకు వస్తాయి. వైవాహిక జీవితాన్ని గడుపుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
తుల రాశి:
కన్యారాశిలో అంగారకుడి సంచారం చేయడం కారణంగా తుల రాశి వారికి ఆర్థిక స్థితుల్లో తీవ్ర మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఖర్చులు రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం చాలా మంచిది. దీంతో పాటు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది.
ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి