Mars Transit in Gemini 2022 effect on Zodiac: అంగారకుడు.. భూమి, ధైర్యం, శక్తి, వివాహానికి కారుకుడిగా భావిస్తారు. జాతకంలో ఈ గ్రహం అశుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటాడు. ప్రస్తుతం కుజుడు వృషభరాశిలో ఉన్నాడు. అక్టోబర్ 16న అంగారకుడు మిథునరాశిలోకి (Mars Transit in Gemini 2022) ప్రవేశించనున్నాడు.  కుజుడు రాశి మార్పు మెుత్తం 12 రాశులపై పెను ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఇది మూడు రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. ఈ అంగారక సంచారం ఏ రాశివారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంగారక సంచారం ఈ రాశులకు అదృష్టం
మిథునం (Gemini) : అంగారక సంచారం కారణంగా అక్టోబర్ 16 నుంచి మిథునరాశి వారికి మంచి రోజులు మెుదలవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ-వ్యాపారాలలో లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. 


కర్కాటక రాశి (Cancer): కర్కాటక రాశి వారికి కుజుడు సంచారం కలిసి వస్తుంది. వీరికి కొత్త జాబ్ వస్తుంది.  కొత్త డీల్ ఫైనల్ కావచ్చు. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా మెరుగుపడతారు. 


సింహం (Leo): అంగారక సంచారం సింహ రాశి వారికి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. లక్ తో ఈ రాశివారు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.


Also Read: Surya Grah Remedies: జాతకంలో సూర్యుడు బలపడాలంటే... ఆదివారం ఇలా చేయండి! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook