Mars Transit Effect 2022: కుజుడు రాశిని మార్చబోతున్నాడు. ఆగష్టు 10, 2022న రాత్రి 9.32 గంటలకు  కుజుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశుల ప్రజల జీవితంపై ఉంటుంది. అయితే ఆగస్టు 11న శ్రావణ పౌర్ణమి. ఈరోజున దేశవ్యాప్తంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. వృషభరాశిలో కుజుడి సంచారం ఐదు రాశుల వారికి బంఫర్ ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులపై కుజ సంచారం ప్రభావం


సింహం (Leo)- అంగారక సంచారం ఈ రాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. వీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు.  
వృషభం (Taurus)- ఈ రాశిలోనే కుజుడు సంచరించనున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి మేలు జరుగుతుంది. మీ శత్రువులు ఓడిపోతారు. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మీరు పాత వివాదాల నుండి బయటపడే అవకాశం ఉంది.   
తుల (Libra)- ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వీరు అదృష్టంతో అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. న్యాయపరమైన విషయాల్లో గెలుస్తారు.  
కర్కాటకం (Cancer)- కుజుడు సంచారం ఈ రాశివారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆఫీసులో ఇతరుల నుంచి సహకారం ఉంటుంది. పరీక్షకు సిద్ధమవుతున్న వ్యక్తులు శుభవార్తలను వింటారు
కుంభం (Aquarius)-  అంగారక సంచారం వల్ల వీరి లవ్ లైఫ్ అద్బుతంగా ఉంటుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. 


Also Read: Shadashtak Yog: త్వరలో శని-శుక్ర 'షడష్టక యోగం'.. ఈ 4 రాశులవారి లైఫ్ ఖతం! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook