Mangal Gochar 2023 effect: గ్రహాల కదలిక మరియు స్థితి మనిషి జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది.  ఆస్ట్రాలజీలో తొమ్మిది గ్రహాలలో ఒకటైన అంగారకుని సంచారం చాలా శుభప్రదంగా భావిస్తారు. మార్చి 13న కుజుడు మిధునరాశిలోకి (Mars transit in Gemini 2023) ప్రవేశించనున్నాడు. అంగారకుడినే కుజుడు, మార్స్, రెడ్ ఫ్లానెట్ ఇలా రకరకాల పేర్లుతో పిలుస్తారు. కుజుడి రాశి మార్పు కొందరికి మంచిగా, మరికొందరికి అశుభకరంగా ఉంటుంది. మార్స్ ట్రాన్సిట్ ప్రభావం ప్రపంచంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్స్ ట్రాన్సిట్ ఎఫెక్ట్: 
మిథునరాశిలో కుజుడు సంచరించడం వల్ల రచన, మీడియా, విద్య వంటి రంగాలలో పనిచేసే వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ సామర్థ్యం బలపడతాయి. మార్స్ రవాణా సమయంలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ పరిశ్రమలలో పురోగతికి మార్గం తెరుచుకుంటుంది. ప్రయాణాలు చేసేవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. అంగారకుడి సంచారం కారణంగా పర్యాటక రంగానికి చెందినవారికి శుభప్రదంగా ఉంటుంది. భారీగా ధనలాభం ఉంటుంది. క్రీడలతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది. 


Also Read: Mars Transit 2023: మంగళ గ్రహం గోచారం ప్రభావం, మరో 69 రోజుల వరకూ ఈ రాశులపై ఊహించని కనకవర్షం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook